ఆరోగ్య కార్డుల పంపిణీ మరియు ఆరోగ్య శిబిరం కేజీబీవీ పాఠశాల అయినవోలు ముఖ్యఅతిథి శ్రీమతి కడియం కావ్య పార్లమెంటు సభ్యులు ....

Pavan Kumar avatar   
Pavan Kumar
ఆరోగ్య కార్డుల పంపిణీ మరియు ఆరోగ్య శిబిరం <br>కేజీబీవీ పాఠశాల అయినవోలు <br>ముఖ్యఅతిథి శ్రీమతి కడియం కావ్య పార్లమెంటు సభ్యులు హనుమకొండ <br>గౌరవ అతిధులు కేఆర్ నాగరాజు గారు శాసనసభ్యులు వర్ధన్నపేట <br..

ఆరోగ్య కార్డుల పంపిణీ మరియు ఆరోగ్య శిబిరం 

కేజీబీవీ పాఠశాల అయినవోలు 

ముఖ్యఅతిథి శ్రీమతి కడియం కావ్య పార్లమెంటు సభ్యులు హనుమకొండ 

గౌరవ అతిధులు కేఆర్ నాగరాజు గారు శాసనసభ్యులు వర్ధన్నపేట 

విశిష్ట అతిథులు గౌరవనీయులు ప్రావీణ్య గారు ఐఏఎస్ 

జిల్లా కలెక్టర్ హనుమకొండ గారు

 

కార్యక్రమ నిర్వహణ 

డాక్టర్ కే లలితాదేవి DMHO గారు,

జిల్లా మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారి హనుమకొండ

మరియు

జిల్లా విద్యాశాఖ అధికారి 

శ్రీమతి వాసంతి గారు

No comments found