ఎమ్మిగనూరు న్యూస్
29/10/2024
ఎమ్మిగనూరు తాలూకా నందు ఏ. పి. యం. ఆర్. పి. యస్. చలో విజయవాడ పోస్టర్లు విడుదల చేసిన AP MRPS నాయకులుడివిజన్ అధ్యక్షులు జాలవాడి భీమన్న మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం విజయవాడ లో రేపు 5తేదిన ఉన్నది కనుక ప్రతి మాదిగా సహోదరులు పాల్గొన్న వలెనని కోరడమైనదీ. గౌరవ సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న AP MRPS కార్య కర్తలు. AP MRPS స్టేట్ గ్రూప్ అడ్మిన్ ఎం అబ్రహాం మాదిగ. తాలక అధ్యక్షుడు మడ్రి లక్ష్మన్న.మీడియా కన్వీనర్ గుమ్మల ప్రసాద్.కందనాతి రాజు.ములగుందం సర్పంచ్ యోసేపు. కులూరు ఆదాము. ఎమ్మిగనూరు మండల నాయకులు మడ్రి సూరి గిడికల్. నందవరం మండల నాయకులు కనక వీడు విజయ్.హుసేని.ఆగల రాముడు మారెప్ప. రచ్చమరి తీమేశ్ . జాలవాడి రంగన్న తదితరులు పాల్గొన్నారు