Kothuru Murali, Author at Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం|
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్ భాషతో పాటు వివిధ హోదాలకు చెందిన ప్రజాప్రతినిధులు SIR కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి SIR గురించి చర్చించడం జరిగిందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష తెలిపారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 17న జరిగింది# కొత్తూరు మురళి .

The post పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

చౌడేపల్లిలో యువత ఆవేదన: అన్యాయంగా కేసుల నమోదుపై ఆరోపణ|
చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దోషులపై కేసులు పెట్టడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, ఒక కులం పేరుతో ఇతర కులాల వారిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని యువత పేర్కొంటున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, తప్పుడు కేసులుంటే నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్య విభేదాలు పెరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.

The post చౌడేపల్లిలో యువత ఆవేదన: అన్యాయంగా కేసుల నమోదుపై ఆరోపణ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి|
బుధవారం తిరుమల శ్రీవారిని పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతన్నలు పండించే పంటలన్నీ సుభిక్షంగా పండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి .

The post పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం|
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ తయూద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే, పుంగనూరుకి వెళ్తున్న కారు యజమాని మానవత్వం చాటుతూ, గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .

The post పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్|
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామని, కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామని లోకేష్ తెలిపారు# కొత్తూరు మురళి.

The post పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై|
పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని ఆయన తెలిపారు. త్రిబుల్ రైడింగ్, మైనర్ బాలురు వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించామని, రాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యాలతో వాహనాలను నడపడం చట్టపరంగా నేరమని ఆయన హెచ్చరించారు# కొత్తూరు మురళి .

The post పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరుకు చెందిన అక్రమ్ మృతదేహం|
అన్నమయ్య జిల్లా, పుంగనూరుకు చెందిన లారీ క్లీనర్ అక్రమ్ (40) గుజరాత్ రాష్ట్రం, సూరత్ సమీపంలో గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని పుంగనూరుకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి .

The post పుంగనూరుకు చెందిన అక్రమ్ మృతదేహం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన|
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వాటిని ఎలా నింపాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్దన్న, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ఓటర్ల నమోదులో కీలక పాత్ర పోషిస్తుంది# కొత్తూరు మురళి.

The post పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు నియోజకవర్గ:పిచర్ల మండలంలో మామిడికాయల వ్యాను బోల్తా|
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో సోమవారం మామిడికాయల లోడ్ తో వస్తున్న వ్యాన్ టైర్ పంచర్ కావడంతో మట్లోళ్లపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే స్పందించి, రోడ్డును క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పెను ప్రమాదం తప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.

The post పుంగనూరు నియోజకవర్గ:పిచర్ల మండలంలో మామిడికాయల వ్యాను బోల్తా| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పదిలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం|
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది విద్యార్థినులను ఆర్యవైశ్య సంఘం పుంగనూరు ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, మెడల్స్, చాక్లెట్లు, పెన్నులు, గిఫ్టులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం, కోశాధికారి రంగనాయకులు, సంఘ సభ్యులు, హెచ్.ఎం. రుద్రాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

The post పదిలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.