#APEducation Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

పుంగనూరు: డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపల్|
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ డా. ఎం. వెంకటేశులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, బి.ఎ పొలిటికల్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం జనరల్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అధిక సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.

The post పుంగనూరు: డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపల్| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

జులై 3వ వారంలో ‘తల్లికి వందనం’: మంత్రి లోకేశ్ సమీక్ష|
జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

16-06-2026 Tue

Andhra

Nara Lokesh reviews Education Department Thalliki Vandanam to launch in July third week

వచ్చే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలుకు చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం

జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం

వివిధ ‘సెట్’లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన

ఏపీకి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపైనా చర్చించారు.

పాఠశాల విద్యపై సమీక్ష అనంతరం, ఉన్నత విద్యారంగంపై మంత్రి లోకేశ్ దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని, ముఖ్యంగా డిమాండ్ ఉన్న మెకానికల్, సివిల్ బ్రాంచ్ లపై దృష్టి పెట్టాలని సూచించారు.

The post జులై 3వ వారంలో ‘తల్లికి వందనం’: మంత్రి లోకేశ్ సమీక్ష| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.|
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్

నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

కండక్టర్ కు నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది

జూన్ 21న దేశవ్యాప్తంగా జరగబోయే ‘నీట్’ రీ-ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష రాస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎగ్జామ్ సెంటర్ల దూరభారం, ప్రయాణ ఖర్చులతో టెన్షన్ పడుతున్న విద్యార్థులకు ఊరటనిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రవాణా ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ స్పెషల్ ప్లాన్:

టికెట్ ఫ్రీ.. హాల్ టికెట్ ఉంటే చాలు: పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు కండక్టర్‌కు తమ ‘నీట్ హాల్ టికెట్’ చూపిస్తే సరిపోతుంది. రూపాయి చార్జ్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు.

రద్దీ రూట్లలో స్పెషల్ బస్సులు: ఎగ్జామ్ రోజున విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకునేలా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి, అక్కడ సాధారణ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేక బస్సులను నడపనుంది

The post నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

సెలవుల్లో టీచర్లతో పని: నారాయణ స్కూల్‌పై చర్యలకు డిమాండ్
ఆదోని పట్టణంలో కార్పొరేట్ నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్లు పేరుతో క్యాంపెయిన్ టీచర్లతో పని చేయించుకోవడం అలాగే ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఆధార్ కార్డ్స్ తో అడ్మిషన్లు చేయించుకుంటూ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్,బూట్లు, మరియు అనేక రకాలుగా టెక్నో కోర్సులు మరియు ఒలంపియాడ్ పేర్లతో. విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అధిక ఫీజులు ను దోపిడి చేస్తూ వసూలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో నారాయణ పాఠశాలలో ఎక్కడో ర్యాంకులు సాధిస్తే మా పాఠశాలకు

ఇంత ర్యాంక్ వచ్చిందని ఆదోని పట్టణంలో నారాయణ పాఠశాల టీచర్లతో పాంప్లెట్లు పంచుతూ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా ఫీజులు పట్టిక కూడా లేకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్య అంటే అంగట్లో సరుకుగా మార్చడం జరిగింది. విద్యహక్కు చట్టాన్ని నీరు కారుస్తున్నటువంటి నారాయణ పాఠశాలపై తక్షణమే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF)విద్యార్థి సంఘంగా ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరుతున్నాము.లేని ఎడల నారాయణ పాఠశాల ముందు విద్యాశాఖ కార్యాలయాలు ముందు దశల వారి కార్యక్రమాలకు సిద్ధమవుతాం అని, తెలియజేస్తున్నాము.

The post సెలవుల్లో టీచర్లతో పని: నారాయణ స్కూల్‌పై చర్యలకు డిమాండ్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్‌లో ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల’ పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.

పశ్చిమాసియా యుద్ధం కారణంగానే కిట్ల సరఫరాలో నెలరోజులు ఆలస్యమవుతోందని, రద్దు కాలేదని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తామని… యూనిఫాం, బూట్లు, బ్యాగ్‌ల సరఫరాకు కొంత సమయం పడుతుందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా వందశాతం అవాస్తవాలను, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

The post ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధి గల వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9381359956, 9010402068 నంబర్లను సంప్రదించవచ్చు# కొత్తూరు మురళి.

The post చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత మరియు నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్‌గా లేదా ఇతర కేడర్లకు ప్రమోషన్ పొందాలనుకునే ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

గతంలో కేవలం సర్వీస్ సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చే వారు, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ మరియు అకౌంట్స్ టెస్టుల్లో పాస్ అయితేనే పదోన్నతికి

The post ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.