#Asifabad Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి|
భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మొంగ్రే ఆకాష్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ గారు, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ గారు, కౌన్సిలర్ లు సలాం గారు, నాగు బాయి గారు, బి ఆర్ ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

The post ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్|
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముగూడ గ్రామానికి చెందిన చునార్కర్ దుర్యోధన్ అనే వ్యక్తి విధుల్లో ఉన్న అటవీ శాఖ (Forest Department) ఉద్యోగిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడికి తెగబడటంతో స్థానిక బీట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సిర్పూర్ (టి) ఎస్ఐ డి. సాగర్ కేసు నమోదు చేసి నిందితుడు దుర్యోధన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినా, వారిపై దాడులకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

The post ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు|
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 24వ ఇన్‌స్టలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్, ఇండక్షన్ మరియు ఇన్‌స్టలేషన్ ఆఫీసర్‌గా లయన్ రిక్కల నారాయణ రెడ్డి (pmjf) విచ్చేశారు. వారి సమక్షంలో నూతన అధ్యక్షులుగా లయన్ పీచు వెంకటరమణా రెడ్డి, సెక్రటరీగా లయన్ బోయిరే ప్రకాష్, కోశాధికారిగా లయన్ వడ్లూరి రాజేష్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా లయన్ Ch. సంజయ్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా లయన్ దుర్గం మారుతి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ & LCIF కోఆర్డినేటర్‌గా లయన్ నాంపల్లి శంకర్, క్లబ్ GET కోఆర్డినేటర్‌గా లయన్ I.

ఆంజనేయులు, క్లబ్ GST కోఆర్డినేటర్‌గా లయన్ S. A. ఫియాజ్, మరియు FWC కోఆర్డినేటర్‌గా లయన్ పీచు మమతా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా లయన్ సుంకరి వేణుగోపాల్, లయన్ I. పుష్పలత, లయన్ S. లక్ష్మణ్, లయన్ ఉబైద్ బిన్ యాహియా (తారిఖ్), మరియు క్లబ్ నూతన సభ్యుడిగా లయన్ అలగాల మహేష్ బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్లు లయన్ బొమ్మ బాపు రెడ్డి, లయన్ దేవులపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

The post అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్‌లో డ్రగ్స్ వ్యతిరేక 2కే రన్‌తో అవగాహన కార్యక్రమం|
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పాఠశాల దశ నుంచే మంచి విలువలు అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం “వాల్ ఆఫ్ ప్రామిస్”పై అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి సంతకాలు చేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.

The post ఆసిఫాబాద్‌లో డ్రగ్స్ వ్యతిరేక 2కే రన్‌తో అవగాహన కార్యక్రమం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

బాబాపూర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం|
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 240లో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఈ సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఓటరు నమోదు, జాబితాలో ఉన్న తప్పుల సవరణ మరియు చేర్పుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు.ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి (BLO) వనిత గారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల ప్రకారం జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ ఇంటింటి సర్వే నిరంతరాయంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికి బీఎల్ఓ స్వయంగా వచ్చి వివరాలు సేకరిస్తారని, అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకుడు మరియు అర్హులైన గ్రామస్తులు బాధ్యతగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని గ్రామస్తులకు ఆమె తెలిపారు.

The post బాబాపూర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి: చైర్మన్ ఆకాష్|
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు జాబితా (SIR) ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, హడుకో కాలనీలలో మున్సిపల్ బృందం, బూత్ స్థాయి సిబ్బందితో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పొరపాట్లకు తావులేకుండా అర్హుల పేర్లను చేర్చాలని, ఎవరి పేర్లూ అనవసరంగా తొలగించబడకుండా చూసే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాజకీయ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణలతో పాటు వార్డు అధికారి మానుష, బీఆర్ఎస్ నాయకులు అశోక్, సాయి, బూత్ స్థాయి సిబ్బంది లక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

The post ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి: చైర్మన్ ఆకాష్| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ|
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న పలు ప్రజా సమస్యలను స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గురువారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఎస్ఐ రామయ్యలను వార్డుకు స్వయంగా పిలిపించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ.. వార్డులోని సమస్యలను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రామయ్య, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

The post ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్: మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ|
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్   న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ కామ్లే అనిల్ కుమార్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సహకారంతో అందిస్తున్న పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, స్టూడెంట్ కిట్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ‘మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్’ (ఉదయపు అల్పాహారం) కూడా అందిస్తామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో చదువుకుని ఉన్నత పదవులు చేపట్టాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుర్గ మహేష్, ఆసిఫాబాద్ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, విద్యార్థి నాయకులు రాజేందర్, (NSUI) నాయకులు జమీర్, ఉప సర్ తదితరులు పాల్గొన్నారు.

The post ఆసిఫాబాద్: మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి|
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ మండల పరిధిలోని కోసార గ్రామానికి చెందిన బానోత్ రాజు, అతని భార్య సునీత తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనతో కోసార గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాథమిక వివరాలను సేకరించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు దంపతుల మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

The post ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్ జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్|
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: రాబోయే వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల ఏర్పడే విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 6 అంచెల ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు వివరించారు. భవిష్యత్తులో వచ్చే విద్యుత్ లోపాలను ముందస్తుగానే గుర్తించేందుకు AI, SCADA, GIS, OMS వంటి అత్యాధునిక సాంకేతికతలను వాడుతున్నామని, ఎమర్జెన్సీ వాహనాల సహాయంతో ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసి నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు.

The post ఆసిఫాబాద్ జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.