#BandiSaiBhagirath Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి కేటీఆర్*

‎*ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్*

‎*బాలిక పరిస్థితి…వారి కుటుంబం పైన జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్*

‎ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?

‎కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు?

‎లేదా బండికి ఎలాంటి చర్యలు లేకుండా మినహాయింపు ఉంటుందా?

‎బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు లేదా మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేయబడతారు?

‎రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్ రాజ్’ నడుపుతోంది?

‎ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదు?

‎కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర POCSO నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదు?

‎మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు?

‎ఉన్నావ్ కేసులో చేసినట్లుగా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్‌ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా?

‎లేక ఇది తెలంగాణ బాధితులకు వర్తించదా?

‎తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తోందా?

‎ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్ మరియు బిజెపి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా?

‎ఒక 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు మరియు ఆమె కుటుంబం, ఒక FIR నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది?

‎మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంది అంటూ ఆవేదన

‎బాధితురాలిని మరియు ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారు?

‎ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది!

‎న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతున్నారు.

‎ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారా

‎ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్ మరియు వసూళ్ల కేసు నమోదు చేశారు?

‎మన మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడాం.

‎ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు మళ్ళీ పోరాడుతాం. BRS

The post ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా? appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

బండి సంజయ్ కొడుకు రౌడీయిజం …
బండి సంజయ్ కొడుకు రౌడీయిజం

‎కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరధ్ మీద పోక్సో కేసు నమోదు

‎తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు

‎మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు

‎BNS 74,75 సెక్షన్లతో పాటు, సెక్షన్ 11 r/w12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరధ్ మీద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు

‎బండి సంజయ్ కొడుకు కారణంగా రెండు సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రుల ఆరోపణ

‎కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు

‎అయితే బండి సంజయ్ వర్గం వెర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని.. 50 వేల రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు

‎ఏ తప్పు చేయనప్పుడు 50 వేల రూపాయలు ఇవ్వడం ఏంటని, ఈ వాదనలో పస లేదని అనుమానాలు మొదలయ్యాయి

The post బండి సంజయ్ కొడుకు రౌడీయిజం … appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి, ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు.
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి,

‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు

‎ పోక్సో కేసు నమోదైనా.. నోరుమెదపని

‎సదరు కేంద్ర మంత్రి, బీజేపీ అధిష్టానం

‎ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ

‎బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి.

‎తెలంగాణ కాంగ్రెస్

The post ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి, ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు.

‎ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ వచ్చాను.

‎తన రాజకీయ జీవితంపై ఎలాంటి మచ్చలేదని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు ఇప్పుడు కుటుంబ సభ్యులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

‎ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమే.

‎గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి కార్పొరేటర్‌గా, అక్కడి నుంచి ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

‎ప్రధాని నరేంద్ర మోడీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు.

‎నిజం ఏమిటో న్యాయస్థానమే తేలుస్తుందని, ప్రతి కుట్రను కాలమే బయటపెడుతుంది – బండి సంజయ్

The post కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.