#BJPTelangana Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన SIR అవగాహన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి గజమాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.

సభలో ప్రసంగించిన ఈటల రాజేందర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు.

సామాన్యుడైనా, సంపన్నుడైనా ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే విలువ ఉంటుందని, దేశ దిశను నిర్దేశించే శక్తి ఓటు ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఎన్నికల జాబితాల్లో లోపాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. కొందరి పేర్లు నమోదు కాకపోవడం, మరికొందరి వివరాలు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉండటం వంటి సమస్యలను సరిదిద్దడానికే కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియ పారదర్శక ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో అనవసర అనుమానాలు సృష్టిస్తున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందనే వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.

గతంలో నకిలీ నమోదు కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రభావితమైందని, అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందనే ఆందోళనతోనే కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పారదర్శక విధానాలు అమల్లోకి వస్తే ప్రజల అసలైన అభిప్రాయం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఎన్నికల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమాలకు సహకరించాలని, నిరాధార ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

The post మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ ఐక్యతకు, భారత సమగ్రతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశభక్తి, నిస్వార్థ సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానేతగా ఆయనను కొనియాడారు.

భారత మాత గొప్ప కుమారుడైన డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, జాతీయవాద విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొంటూ వినమ్ర నివాళులు  అర్పించారు.

#Sidhumaroju

The post డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ  వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

‎“ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. జైలు కొత్తేమి కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‎తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‎బీజేపీ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.

The post ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అమీర్ పేట్ వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఒబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి Dr K Laxman గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

తెలంగాణలో జరుగుతున్న అంతో ఇంతో అభివృద్ధి కేంద్ర నిధులతోనే అనేది సత్యం. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అనేది స్పష్టం

The post తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.