#ChallaBabu Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన చల్లా బాబు|
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం అంగన్వాడీ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు సందర్శించారు. అక్కడ వసతులు, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, సరఫరాపై తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్‌కు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన ఈ తనిఖీ చేపట్టారు# కొత్తూరు మురళి.

The post స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన చల్లా బాబు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది. వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారుల కష్టాలను గుర్తించి, చల్లా బాబు గారి సూచనల ప్రకారం వారికి ఉచితంగా టార్పాల్ (టార్పాలిన్) పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా, ముజాహిద్, మౌల, ఇర్ఫాన్ పాల్గొన్నారు. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యంగా ఈ సహాయం అందించబడింది# కొత్తూరు మురళి.

The post చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల కేంద్రంలోని చల్లా బాబు నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు.

నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు# కొత్తూరు మురళి.

The post పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.