#ChandrababuNaidu Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ|
ఈ నెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లికి రానున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతి పరిశీలనతో పాటు, నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత, ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజులు కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యటన నిమిత్తం 400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో జేసీ శ్రీనివాసులు, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

The post సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

27న గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లిలో సీఎం పర్యటన|
ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సీఎం వో ప్రతినిధి డానిష్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులు, ప్రజా వేదిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు, ఇతర పనులను వారు క్షుణ్ణం గా పరిశీలించారు.

అనంతరం జిల్లా లోని అన్ని శాఖల అధికారులతో అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు చేయాల్సిన పనుల పై అన్నీ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అధికారులు అన్నీ జాగ్రత్త లు తీసుకొని సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

The post 27న గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లిలో సీఎం పర్యటన| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు|
ఈ నెల 27న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలంలోని క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ‘సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్’ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులతో కలిసి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, సభా ప్రాంగణాలను పరిశీలించారు.

పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

The post ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పవన్‌ను టార్గెట్ చేస్తే ఇక సహించేది లేదు: సీఎం చంద్రబాబు|
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను ఇకపై సహించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. కర్నూలు జిల్లా జొన్నగిరి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్న ఘటనకు కులం రంగు పులుముతూ సమాజంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి పవిత్రతను దెబ్బతీశారని, ఆ పాపాలు బయటపడటంతోనే ఇప్పుడు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తూ యువతను నాశనం చేస్తోందని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులను గాలికొదిలేశారని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం తుంగభద్ర గేట్ల ఏర్పాటు వంటి చర్యలతో ప్రజల పక్షాన నిలబడిందని, ఇకపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.

The post పవన్‌ను టార్గెట్ చేస్తే ఇక సహించేది లేదు: సీఎం చంద్రబాబు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఏపీలో పండని పంటలు లేవు… దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కేవలం ‘అన్నపూర్ణ’ మాత్రమే కాదని, అపారమైన ఖనిజ సంపద కలిగిన ‘రత్నగర్భ’ అని ఆయన అభివర్ణించారు. స్థానిక సహజ వనరులను సద్వినియోగం చేసుకుని రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, జొన్నగిరిని ‘స్వర్ణగిరి మోడల్ విలేజ్’గా తీర్చిదిద్ది జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనతో పాటు కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఫైటర్ జెట్ల ప్రాజెక్టు వంటి భారీ పరిశ్రమలతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

The post ఏపీలో పండని పంటలు లేవు… దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు|
ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో దోర్నాల మండలం గంటావానిపల్లి దగ్గర సీఎం హెలిప్యాడ్,ఇతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, జిల్లా ఇంచార్జి ఎస్పి శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాసులు గారు,ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మార్కాపురం ఆర్డీవో శ్రీ వెంకట శివరామిరెడ్డి గారు,ఇతర అధికారులు.

The post 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

సీఎం చంద్రబాబును కలిసిన గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులు|
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.

The post సీఎం చంద్రబాబును కలిసిన గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

సీఎం అయినా భార్యను అడగాల్సిందే.. నూనె కొన్న చంద్రబాబు|
సీఎం అయినా భార్యను అడగాల్సిందే… పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు

20-06-2026 Sat 18:44

Andhra

Chandrababu Naidu calls wife Bhuvaneswari before buying cold pressed oil in Palnadu tour

పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

రైతు నాగభూషణం క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె కొనుగోలు

నూనె కొనే ముందు భార్య భువనేశ్వరికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి

ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని రైతులకు హామీ

గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి హోదాలో అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ, కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న సంఘటనలు ఆ పర్యటనకే ప్రత్యేకతను తెస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటనలో సరిగ్గా ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. ఓ రైతు క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే ముందు, ముఖ్యమంత్రి తన అర్ధాంగి భువనేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. “ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా ఆమెను అడగాలి” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించి, అక్కడి నుంచే ఆమెతో మాట్లాడి కిలో నూనెను కొనుగోలు చేశారు. ఈ ఘటన శనివారం చిలకలూరిపేట సమీపంలోని లింగంగుంట్లలో జరిగింది.

‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం పొలాన్ని సందర్శించారు. గత నాలుగేళ్లుగా రసాయనాలు లేకుండా తాను సాగు చేస్తున్న విధానాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరిగి మంచి దిగుబడులతో వ్యవసాయం లాభదాయకంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాగభూషణాన్ని అభినందించిన చంద్రబాబు, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాగభూషణం వంటి రైతులే ఇతరులకు ఆదర్శమని కొనియాడారు.

అనంతరం, రైతు నాగభూషణానికి చెందిన ఆర్గానిక్ వేరుశనగ గానుగను సీఎం పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి వంటి వాటితో సహజ పద్ధతిలో నూనె తీస్తున్నామని రైతు వివరించారు. ఈ నూనెను వాడి చూడాలని సీఎంను కోరగా, చంద్రబాబు పైవిధంగా స్పందించి తన భార్యతో మాట్లాడి నూనె కొన్నారు. గానుగ వంటి సంప్రదాయ పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అదనపు బలాన్నిస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

ఈ పర్యటనలో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా చంద్రబాబు సందర్శించారు. అక్కడ జీవామృతం, ఘన జీవామృతం వంటివి తయారుచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రైతు సాగు చేస్తున్న బొప్పాయి తోటను చూసి, ఆయన అందించిన పండును రుచి చూశారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను కలిపి సాగు చేయడం వల్ల జీవ వైవిధ్యం పెరిగి, చీడపీడల బెడద కూడా తగ్గుతుందని రైతు నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు.

The post సీఎం అయినా భార్యను అడగాల్సిందే.. నూనె కొన్న చంద్రబాబు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు|
చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల

తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం

కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన

వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన బటన్ నొక్కి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లను జమ చేశారు. ఈ సాయంతో ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7,000 జమ అయ్యాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టు తయారీ, నూనె గింజల మిషన్ వంటి ప్రదర్శనల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎం కిసాన్ పథకంపై ప్రధాని మోదీ ప్రసంగించిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి సీఎం వీక్షించారు.

ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు 2026 డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

The post రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..|
చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

20-06-2026 Sat 16:49

Andhra

Chandrababu Naidu drinks Ragi Java with children at Anganwadi center photos

లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి

అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ

రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం

ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారులతో కలిసిపోయారు. వారితో పాటే నేలపై కూర్చుని రాగి జావ తాగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం నాడు ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన సీఎం.. తన పర్యటనను అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించడంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం టీచర్, సహాయకురాలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నెట్ జీరో’ విధానంలో భాగంగా, రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కాలుష్యరహితంగా మార్చే కార్యక్రమానికి సీఎం ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.32 కోట్ల వ్యయంతో 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, స్టీల్ పాత్రలను పంపిణీ చేసే బృహత్తర పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, కొత్త పాత్రలను స్వయంగా అందించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం, అంగన్‌వాడీ సహాయకురాలు కొత్త ఇండక్షన్ స్టవ్‌పై సీఎం సమక్షంలోనే రాగి జావ తయారు చేశారు. చంద్రబాబు చిన్నారులతో కలిసి కింద కూర్చుని ఆ జావను స్వీకరించారు. ఆయన చర్య అక్కడున్న వారిని ఆకట్టుకుంది. పర్యటనలో భాగంగా పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ అంగన్‌వాడీ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్క నాటారు.

అన్నదాతలకు అండగా.. ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొదటి విడత ఆర్థిక సాయాన్ని ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించి, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటల వివరాలు, రైతుల అనుభవాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

The post చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.