#EducationNews Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం.
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 41 కేంద్రాల్లో 15,957 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9–12, మధ్యాహ్నం 2–5 వరకు జరుగుతాయి.

సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9866112750 ను ఏర్పాటు చేశారు.

The post మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

“దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది.

మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని కొన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు 48 గంటల ముందే విద్యార్థులకు అందించిన “ప్రాక్టీస్ పేపర్”లోని ప్రశ్నలు అసలు NEET ప్రశ్నపత్రంతో భారీగా సరిపోలినట్లు దర్యాప్తులో గుర్తించారు.

దాదాపు 140 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్‌లో ఉండటంతో, సుమారు 600 మార్కులకు సమానమైన ప్రశ్నలు ముందుగానే కొందరికి చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై ఇప్పటికే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) విచారణ ప్రారంభించింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఫోన్లు, డిజిటల్ చాట్లు, కోచింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

లీక్ వ్యవహారం రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండొచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

NTA విడుదల చేసిన ప్రకటనలో పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఇందుకు విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపింది. అలాగే పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మే 3న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్ష రద్దు నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయి పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

#Sidhumaroju

The post “దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

అక్రమ అడ్మిషన్లపై ఏఐఎస్ఎఫ్ సమరభేరి |
ముందస్తు అడ్మిషన్లపై AISF హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా, షెడ్యూల్ విడుదల కాకముందే సీట్ల కేటాయింపు పేరిట తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించడం చట్టరీత్యా నేరమని వారు పేర్కొన్నారు.

లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు సాగిస్తున్న ఈ అక్రమ వసూళ్లను అరికట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

The post అక్రమ అడ్మిషన్లపై ఏఐఎస్ఎఫ్ సమరభేరి | appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

డిగ్రీ అడ్మిషన్ల కొరకై దోస్త్ (DOST ) గడువు రేపే లాస్ట్
డిగ్రీ అడ్మిషన్ల కొరకై దోస్త్ (DOST ) గడువు రేపే లాస్ట్

*మద్దూరు* మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు ఫేజ్ -1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనున్నదని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉమ్మడి మండలంలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. కళాశాలలో బి ఎ హెచ్ ఇ పి, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బి జెడ్ సి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అడ్మిషన్ల కొరకై విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లు లేదా కళాశాలలో సంప్రదించాలన్నారు.

The post డిగ్రీ అడ్మిషన్ల కొరకై దోస్త్ (DOST ) గడువు రేపే లాస్ట్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.