#GDNellore Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి మీడియా సమావేశం
వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని నిలువున మోసం చేసింది చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ఏడాది 12 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇప్పుడు ఏడు రూపాయలు అంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి.

మామిడి పంట టన్నుకు పదిహేను వేల రూపాయల నుంచి 20వేల ప్రభుత్వం ప్రకటించాలని రైతులను దోచుకున్న జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి మామిడి పంట టన్నుకు 15 వేల నుంచి 20,000 ప్రభుత్వం ప్రకటించాలి. రైతులను దోచుకుంటున్న జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి రైతులను ఆదుకోవాలి టోకెన్ సిస్టంలో కూడా రైతులు అన్యాయం చేస్తున్నారు మామిడి రైతులు అండగా నిలుస్తామని ఈరోజు వెన్నుపోటు పొడిచారు కూటమి నాయకులు రైతులకు మేలు చేసిన ఘనత జగనన్న పాలనలోనే జరిగింది అని వ్యాఖ్యానించారు

The post చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి మీడియా సమావేశం appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.