#Inspection Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

రేపు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్ల పరిశీలన|
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన – ఏర్పాట్ల పరిశీలన

వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంపు బాధితులకు ఆర్ఆర్ (R&R) ప్యాకేజీ నిధులను అందజేయడానికి విచ్చేస్తున్నారు.

ఈ శుభ సందర్భంగా, ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు మరియు ఇతర అధికారులతో కలిసి హెలిప్యాడ్ స్థలాన్ని, అలాగే రచ్చబండ కార్యక్రమం జరిగే వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించాము.

ముఖ్యమంత్రి గారి పర్యటన సజావుగా సాగేలా మరియు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులతో చర్చించి, తగిన సూచనలు చేయడం జరిగింది.

ముంపు బాధితుల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం

The post రేపు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్ల పరిశీలన| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.