#KakinadaCollectorate Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి… రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
కాకినాడ జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివరామ్ కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కాకినాడ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సుమారు రూ. 8 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇందులో కాకినాడ, హైదరాబాద్ నగరాల్లోని మూడు ఫ్లాట్లు (విలువ రూ. 4 కోట్లు), మూడు విలాసవంతమైన కార్లు, 700 గ్రాముల బంగారం మరియు వ్యవసాయ భూముల పత్రాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది.

The post ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి… రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.