#Keesaramandal Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి: డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు!
మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా… ఆ పార్సిల్‌ను చూసి రాపిడో డ్రైవర్ శ్రీ సత్తు ఆదర్శ్ కు అనుమానం వచ్చింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సత్తు ఆదర్శ్ ఇచ్చిన పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక డ్రగ్ పెడ్లర్ ను, ఒక డ్రగ్ కన్జ్యూమర్ ను,రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పెడ్లర్ వద్ద నుండి 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సత్తు ఆదర్శ్ చూపిన సమయస్ఫూర్తి, సామాజిక బాధ్యతను అభినందిస్తూ… కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ శ్రీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ (IPS) గారు ఆదర్శ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు.

The post రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి: డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.