#Mahanadu2026 Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
హైబ్రీడ్ మహానాడు విజయవంతం.. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన మహానాడును పూర్తి స్థాయిలో విజయవంతం చేసి, టీడీపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని కార్యకర్తలు నిరూపించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం జరిగిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహానాడులో రికార్డు స్థాయిలో 20 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు.

ఇక ఓటర్ల జాబితా సవరణ (సర్‌-SIR) ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే దీని ఉద్దేశమని, ఓట్లు తొలగిస్తారంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.

The post క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్.
టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మహానాడు 2026’ విజయవంతంగా ముగిసింది. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు ఇదని నారా లోకేశ్ పేర్కొన్నారు.

ఈ విజయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా అభిమానులు, ఐటీడీపీ, ఎన్ఆర్ఐలు మరియు మిత్రపక్షాలతో పాటు సహకరించిన అందరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రధాని మోదీ పిలుపుతో నెల్లూరు మహానాడును హైబ్రిడ్ విధానంలోకి మార్చి, చంద్రబాబు నాయుడి స్ఫూర్తితో విజయవంతం చేశామని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం ఈ మహానాడు సాధించిన మరో ఘన విజయమని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

The post మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నియోజకవర్గ అబ్జర్వర్‌గా శాప్ చైర్మన్ రవి నాయుడు.

ఇన్చార్జ్‌గా చల్లా బాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంపై చర్చించారు. కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని దామచర్ల సత్య సూచించారు# కొత్తూరు మురళి.

The post పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ‘మహానాడు-2026’… పండుగలా జరపాలన్న చంద్రబాబు.
‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ‘మహానాడు-2026’

ఈ ఏడాది టీడీపీ మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో, మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో పండుగలా నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మొత్తం 20 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ఏపీకి 10, తెలంగాణకు 4, అండమాన్‌కు 1, అలాగే 4 ఉమ్మడి, 1 రాజకీయ తీర్మానం ఉన్నాయి.

మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రభుత్వ పథకాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, ఇంధన పొదుపు చర్యలతో పాటు ప్రతిపక్ష కుట్రలపై చర్చించాలన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి, ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా మహానాడును విజయవంతం చేయాలని శ్రేణులను ఆదేశించారు.

The post ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో ‘మహానాడు-2026’… పండుగలా జరపాలన్న చంద్రబాబు. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మహానాడు విజయవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు

The post మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.