#Narsampet Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

ఇందిరమ్మ బీమా గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు….
భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకానికి అర్హుల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.

అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లు అతికిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

The post ఇందిరమ్మ బీమా  గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు…. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం….!
భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కాశిబుగ్గ పద్మనగరకు చెందిన వెల్దండి వరుణ్(33) కారులో నర్సంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గిర్నిబావి సెంటర్లో అతడి కారు లారీని ఢీ కొట్టింది. దీంతో వరుణ్కు తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వరుణ్ మృతితో కాశిబుగ్గలో విషాదఛాయలు అలముకున్నాయి. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….

The post నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం….! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నర్సంపేట రహదారిపై ఘోర ప్రమాదం.. 108 అంబులెన్స్ పై కూలిన చెట్టు!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు. రోగికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు అంబులెన్స్ లు చాలా ఉపయోగపడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ లు కూడా ప్రమాదాలకు గురవుతుంటూ ఉంటాయి. తాజాగా అంబులెన్స్ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.

నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది. ఈ ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి శివారులో చోటు చేసుకుంది. అంబులెన్స్ పై చెట్టు విరిగిపడటంతో డ్రైవర్, రోగి బంధువులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే మరో వాహనంలో రోగిని వరంగల్ లోని ఆస్పత్రికి తరలించారు……. దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము…

The post నర్సంపేట రహదారిపై ఘోర ప్రమాదం.. 108 అంబులెన్స్ పై కూలిన చెట్టు! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా….!
నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా……!

భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు 11:40 ని”పట్టణంలోని వరంగల్ రోడ్డుపై రైతులు మక్కలు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని, దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…

The post నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా….! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు…..
ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన…..!

భారత్ అవాజ్ న్యూస్: 11 మే వరంగల్ జిల్లా నర్సంపేటకు రాక  బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజుమధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం ఖనాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ధ్వంసం చేయబడిన చారిత్రక మట్టికోట శివాలయాన్ని సందర్శించనున్నారు….

మిత్రులు,BRS పార్టీ శ్రేణులు,మహా దేవుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జిరామ్

The post నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు….. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.