#PawanKalyan Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!
విశాఖ కిమ్స్‌లో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
The post విశాఖ కిమ్స్‌లో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
తుని బాలిక మిస్సింగ్: పవన్ ఆరా.. పెంపుడు కుక్క మృతి
తుని బాలిక అదృశ్యం ఘటన సారాంశం:
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమైంది. వారం దాటినా ఫలితం లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎస్పీతో మాట్లాడి, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) మరియు అటవీ నిపుణుల సాయం తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 400 మంది సిబ్బంది డ్రోన్లు, సీసీ కెమెరాలతో గాలిస్తున్నారు.
మరోవైపు, పాపతో పాటు అదృశ్యమై తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ అమర్చి ఆధారాల కోసం వెతికారు. అయితే, 8 కిలోమీటర్లు తిరిగిన ఆ శునకం ఆహారం లేక అలసటతో మరణించింది. కీలక ఆధారం కోల్పోవడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.
The post తుని బాలిక మిస్సింగ్: పవన్ ఆరా.. పెంపుడు కుక్క మృతి appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు.
విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. తాజాగా భవన నిర్మాణం పూర్తయ్యింది.
#pavankalyan
The post మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌
ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2024 లో లభించిన చారిత్రాత్మక తీర్పు అహంకార, విధ్వంసక రాజకీయాలపై సాధించిన విజయమన్నారు.
అధికారాన్ని పంచుకోవడం కోసం కాకుండా, బాధ్యతను పంచుకోవడానికే కూటమి ఏర్పడిందని పవన్ తెలిపారు. సమష్టి కృషితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని చెప్తూ, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
The post ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం, స్వర్ణాంధ్రే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం, స్వర్ణాంధ్రే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అధికారం బాధ్యతని, తాము ప్రజలకు సేవకులమని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రగతికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో ‘స్వర్ణాంధ్ర’ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కూటమి విజయవంతమైన పాలనను అభినందిస్తూ పోస్ట్ చేశారు.
The post ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం, స్వర్ణాంధ్రే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
దేశ విభజనవాదం ప్రమాదకరం: పవన్ కల్యాణ్
ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణులు దేశ సమగ్రతకు అత్యంత ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఢిల్లీలో ‘ఏఎన్‌ఐ’ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ చేసిన అశాస్త్రీయ విభజన విధానాన్ని మాత్రమే తప్పుబట్టానని స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ప్రాంతీయ వైషమ్యాలు పెంచడం సరికాదన్నారు. అలాగే ‘వీబీ-జీ రామ్ జీ’ (VB-G RAM G) పథకం కింద ఏపీకి రూ. 7,707.21 కోట్ల కేంద్ర నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
The post దేశ విభజనవాదం ప్రమాదకరం: పవన్ కల్యాణ్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
గోదావరి ప్రక్షాళన: పవన్‌పై సోము వీర్రాజు ప్రశంసలు
గోదావరి ప్రక్షాళనకు కేంద్ర నిధులు.. పవన్ చర్యలకు ప్రశంసలు
గోదావరి నదిని కాలుష్యం నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 400 కోట్ల నిధులు ప్రకటించిందని, ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరయ్యాయని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. రాబోయే పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని 290 గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో గోదావరి కాలుష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న కఠిన చర్యలను వీర్రాజు అభినందించారు. నదిని కలుషితం చేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్లుతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక డైనమిక్ లీడర్‌గా పవన్ కల్యాణ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు
The post గోదావరి ప్రక్షాళన: పవన్‌పై సోము వీర్రాజు ప్రశంసలు appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్, ఈ ఎంపికను తాను ఒక పదవిగా కాకుండా బలమైన బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడించారు. తన అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చి, ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ, మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాజ్యసభలో సామాన్య పౌరుడి గొంతుకగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు.
The post పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని జనసేన టీమ్ – చౌడేపల్లి ప్రకటించింది.
చౌడేపల్లి ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచి మార్పునకు నాంది పలుకుతారని వారు విశ్వసిస్తున్నారు. చౌడేపల్లి గడ్డపై జనసేన జెండా ఎగరడం ఖాయమని టీమ్ ధీమా వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి.
The post జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి! appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.
“పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు”|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో  నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అదే రోజు పెద్ద ఎత్తున రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడిన అధికారులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
#sidhumaroju
The post “పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు”| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.