#PressMeet Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

గూడెం ఆలయాభివృద్ధికి రూ.58 కోట్లు: ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.58 కోట్లు: ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.58 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. గూడెం గుట్టపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో ఘాట్ రోడ్డు, స్నాన ఘట్టాలు, వసతి గృహాలు, క్యూలైన్లు నిర్మించి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు.

శనివారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు హాజరవుతున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

The post గూడెం ఆలయాభివృద్ధికి రూ.58 కోట్లు: ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

DSF PDSO ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
ఆదోని పట్టణంలో కార్పొరేట్ భాష్యం పాఠశాలకు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవని కొనియాడారు. అనంతరం (DSF),(PDSO) ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ భాష్యం పాఠశాలలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపిస్తున్నారు….. సెలవు దినాల్లో టీచర్లతో ఎలా పని చేపిస్తారు అని అడిగితే మా పాఠశాల మా ఇష్టం అని మేము రన్ చేసుకుంటాం మీరు ఎవరు అడగడానికి అని విద్యార్థి సంఘాలను దురుసుగా మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి .

ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు కేవలం సీటుకు మాత్రమే పరిమితమైనారని డి.ఎస్.ఎఫ్ పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా సూటిగా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాము.ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా కార్పొరేట్ భాష్యం పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఒక్కొక్క టీచర్ కు ఇన్ని అడ్మిషన్లు అని, చెప్పి ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అలాగే సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించడం ఎంతవరకు కరెక్ట్ ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ భాష్యం పాఠశాల వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం పాఠశాల పై, ప్రిన్సిపాల్ సురేంద్ర పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాము.. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు హరి విక్రమ్ పిడిఎస్ఓ నాయకులు రఘు అమర్నాథ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

The post DSF PDSO ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పత్రికా సమావేశం |
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల గురించి సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి,

అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరరు

చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో అనేక మార్లు చర్చలు జరిపారు

చెన్నూరు మున్సిపాలిటీలో రూపు రేఖలు మార్చడానికే అనేక సార్లు చర్చలు జరిపరు

రోడ్డు విస్తరణ కోసం 60 ఫీట్ల విస్తరణ చేయాలని అధికారులు చెప్పారు

వ్యాపారస్తులు మా దగ్గరికి వచ్చి 55 ఫీట్లు చేయాలని కోరారు

ఎవరు కూడా రోడ్డు విస్తరణ లో నష్టపోకుండా వారికి టీ డీఆర్ ఇవ్వడం జరుగుతుంది

ముందు బీ ఆర్ ఎస్ హయాంలో అక్రమంగా రోడ్డు విస్తరణ పనులు చేశారని

వారికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు

కానీ మేము ఇక్కడ షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా షాప్స్ ఇవ్వడం జరుగుతుందని

ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా మేము రోడ్డు విస్తరణను 55 ఫీట్లకు చేయడం జరిగిందని

వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకి వచి వారు ఖాళీ చేస్తామనున్నారు

మున్సిపాలిటీలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాప్స్ పోయిన వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని

చెన్నూరు మున్సిపాలిటీలో జాగాలు షాపులు కోల్పోయిన వారిని ఆదుకుంటామన్నారు

ప్రజలెవరూ అసత్య పుకార్లు నమ్మవద్దు

ప్యాడీ కొనుగోళ్లు హామీలీలున్లేక ఆలస్యం జరుగుతుంది

ఇప్పటికే కలెక్టర్  హామీలలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు

2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని

రైతులందరికీ గోదాములలో వేసుకునేలా చర్యలు తీసుకున్నామని

మన రాష్ట్రం లో పండించిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు

ప్రతిపక్ష నేతలు కావలెనే ఏదో విధానంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ధర్నాలు చేస్తున్నారు

మన దగ్గర 12 మిల్లులో మిల్లింగ్ కి ఇవ్వడం జరిగిందని

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో హామీలీలు ఎండలో పని చేయలేకపోతున్నారు

కానీ మన దగ్గర రోజుకు సుమారు 100 లారీలు సరఫరా చేయడం జరుగుతుంది

తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది.

రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రభుత్వం అండగా ఉంటుంది

చెన్నూరు నియోజకవర్గంలో కాటన్ కొనుగోళ్లు ఇక్కడ 15 రోజులు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది

మన ఎంపీ వంశీ కేంద్రం నుండి కాటన్ కొనుగోళ్ళ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు

కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు

అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడడం జరుగుతుందని

రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని

గత ప్రభుత్వంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని

నేను వచ్చాక నేను రెండు సార్లు నష్టపరిహారం అందించనని అన్నారు

గత ఎమ్మెల్యే ఇక్కడ డబుల్ బెడ్ రూం కట్టించి ఇవ్వలేదని

మేము అర్హులకు ప్రాసెసింగ్ కాపీలు ఇస్తుంటే వారు మేమే చేసాం అని అనడం విడ్డూరంగా ఉందని

ఈ సంవత్సరం లో కూడా రికార్డు స్థాయి లో వడ్ల కొనుగోళ్లు చేస్తాము

వేరే రాష్ట్రాల్లో కేంద్రం విధించిన ప్రకారమే కొంటున్నారు

కానీ మన ప్రభుత్వం రైతులకు నష్టం వాటిల్లోద్దని పండిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుంది

The post చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పత్రికా సమావేశం | appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.