#SocialService Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

కరీంనగర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సేవా స్ఫూర్తి: సమాజ హితమే పరమావధి|
కరీంనగర్ నగరానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి మల్లయ్య, పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా సమాజ సేవకు అంకితమయ్యారు. ప్రతిరోజూ పాఠశాలల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో స్వచ్ఛందంగా పాల్గొంటూ విద్యార్థుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక యువతకు ఉచితంగా పోలీస్ ఉద్యోగాల కోసం మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. పోలీసుగా ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేసిన ఆయన, ఇప్పుడు అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన అనుభవంతో ఎంతోమందిని మంచి మార్గంలో నడిపిస్తూ, పదవీ విరమణ అంటే బాధ్యతల ముగింపు కాదని, సేవా ప్రస్థానానికి ఆరంభమని నిరూపిస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

The post కరీంనగర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సేవా స్ఫూర్తి: సమాజ హితమే పరమావధి| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నిత్యవసర సరుకులు పంపిణీ|
నిత్యవసర సరుకులు పంపిణీ

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో

సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షేక్షావలి

పెద్ద దోర్నాల మండలం అయిన ముక్కుల గ్రామానికి దాసరి కాలినికి చెందిన ఆపదలో ఉన్నదని తెలుసుకొని గుజ్జుల రమణమ్మ బోయ కుటుంబానికి నెలసరిపడి నిత్యవసర సరుకులు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ శిక్షావలి సోమవారం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా గుజ్జుల రమణమ్మ మాట్లాడుతూ. తన కుటుంబానికి నెలసరి పడే సరుకులు పంపిణీ చేయడం ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవడం షేక్ షేక్షావలి అన్నకు రుణపడి ఉంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ చాంద్ బాషా దాసు శివ మున్నా పీరా మహబూబ్ బాషా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

The post నిత్యవసర  సరుకులు పంపిణీ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ|
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆలియా చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్ రెడ్డిని ఆశ్రయించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి, ఆదివారం ఆమె వైద్య చికిత్సకు అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సేవాదళ్ అధ్యక్షుడు ఎస్. టి. ఎఫ్. సిద్ధిక్ ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి

The post పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు షేక్షావలి వితరణ|
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం

దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ

దోర్నాల మండలానికి చెందినటువంటిSk షేక్షావలి మార్కాపురం మండలంలోని కొండారెడ్డి కాలనీలో పేర్ల సావిడి అభివృద్ధి పనులకు 30 వేల ఆర్థిక సహాయం అందించారు అలాగే ప్రత్యేక ప్రార్థన నిర్వహించాడు ఎక్కడో ఒక చోట పుట్టి మరొకచోట దానం చేయడం అతని స్వభావగుణం మంచి చేయాలని ఆ కాలనీవాసులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు అలాగే కాలనీ వాసులు ఘనంగా శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు షేక్ మహ భాష మజావర్ రఫీ రసూల్ ఖాదర్ బాషా వాసు శివ దాసు విజయ్ దుగ్గాల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

The post దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు షేక్షావలి వితరణ| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

రక్తదానం చేసి సేవాస్ఫూర్తి చాటుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా రక్తనాళం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహా దానమని ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు గత రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఐదు సార్లు రక్తదానం చేసిన రాంప్రసాద్ రెడ్డి గారు సేవ భావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రజల కోసం పనిచేయడమే కాకుండా అవసరమైన సమయంలో ప్రాణదాతగా మారడం ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అభినందించాడు

The post రక్తదానం చేసి సేవాస్ఫూర్తి చాటుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఉప సర్పంచ్ కేదారి సాయం
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ఉపసర్పంచ్ నెమలికేదారి గౌడ్ గారు బుధవారం 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు నెమలి మహేందర్ గౌడ్. వెంగల్ దాస్ హరిదాసు. సంఘం గోపి. బల్ల కృష్ణ. గరిదాసు శ్రీశైలం. సన్నపూరు నర్సింలు. రచ్చ కేశవులు. పిండికూర మహేష్. గొల్లన్న ప్రశాంత్. శ్రీరాముల ప్రశాంత్ .నగేష్. సంజయ్. అజయ్. మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

The post ఉప సర్పంచ్ కేదారి సాయం appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

నిరుపేద యువతికి అండగా నిలిచిన యువకులు: రూ. 13,500 సాయం.
అన్నమయ్య జిల్లా, పెదమండ్యం గ్రామంలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న స్థానిక యువకులు, ఆమెకు రూ. 13,500 ఆర్థిక సహాయం అందించారు.

ఎటువంటి ప్రచారం ఆశించకుండా, బాధితురాలి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గోప్యంగా ఈ సహాయం చేయడం అభినందనీయం. సహాయం చేయడం బాధ్యత అని, ప్రచారం ముఖ్యం కాదని భావించిన ఈ యువకుల తీరు గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. సేవ మార్గంగా పనిచేస్తున్న వీరి స్ఫూర్తికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

The post నిరుపేద యువతికి అండగా నిలిచిన యువకులు: రూ. 13,500 సాయం. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

“దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ స్థాయి విజయం… ఈ రెండు అరుదైన సందర్భాలకు కంటోన్మెంట్ వేదికైంది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం తన కార్యాలయంలో దళితరత్న అవార్డు గ్రహీతలను, జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు.

రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘దళితరత్న’ అవార్డుకు ఎంపికై రవీంద్రభారతిలో సన్మానం పొందిన పికెట్ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్, అడ్డగుట్ట ప్రాంత ప్రముఖుడు మల్లేష్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించిన ఎమ్మెల్యే, దళిత సమాజ అభ్యున్నతికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

దళితరత్న అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవమే కాదని, అది యావత్ దళిత సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సామాజిక సమానత్వ స్థాపన, దళితుల సర్వతోముఖాభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా జార్ఖండ్‌లో నిర్వహించిన నేషనల్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి పతకం సాధించిన న్యూ బోయిన్‌పల్లికి చెందిన యువ క్రీడాకారుడు జైదీప్‌ను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడారంగంలో అతడు సాధించిన విజయం కంటోన్మెంట్ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఇది విజయయాత్రలో తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించి కంటోన్మెంట్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న యువతకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని జైదీప్‌కు భరోసా ఇచ్చారు.

#Sidhumaroju

The post “దళిత సేవకు గౌరవం… క్రీడా ప్రతిభకు కీర్తి — విజేతలను సత్కరించిన ఎమ్మెల్యే.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.

UBY ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉబేద్ బిన్ యహియా (తారిఖ్) గారి పదేళ్ల అద్వితీయ సేవా నిరతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజుల్లో రూపాయి స్వార్థం లేకుండా పని చేసేవారే అరుదుగా ఉన్నారని, అలాంటిది గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవకే అంకితమవ్వడం తారిఖ్ గారి నిరుపమాన సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు.సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో, ప్రజాసేవలో ఆయన ఎప్పుడూ ముందుంటారని.. ఆయన పదేళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉబేద్ బిన్ యాహియా (తారిఖ్)  గారితో పాటు నాయకులు కలేవర్ రాజేంద్ర ప్రసాద్ గారు,UBY ఫౌండేషన్ సభ్యులు మరియు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

The post ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్ appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రభుత్వ హోమియో వైద్యలు దుర్గ మల్లేశ్వరరావు పలు రుగ్మతల సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు.

దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హోమియో వైద్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని హోమియో వైద్యులు దుర్గ మల్లేశ్వరరావు పేర్కొన్నారు, గ్రామంలో ఉచిత హోమియోవైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ దుర్గమల్లేశ్వర రావు ను పూర్వ విద్యార్థులు నిమ్మగడ్డ రాజా భవిరిశెట్టి సత్యంబాబు గౌతమ్ ప్రభాకర్, మందుల నాగేశ్వరరావు మాగం బ్రహ్మములు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు… ఈ వైద్య శిబిరంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

The post పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.