#StudentNews Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

టెన్త్ విద్యార్థుల సర్టిఫికెట్ వివరాల సవరణకు గడువు పెంపు.|
ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పుల కోసం గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ గడువు జూన్ 15 వరకు మాత్రమే ఉండేదన్నారు. జడ్పీహెచ్‌ఎంల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి సర్టిఫికెట్లలోని వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.

The post టెన్త్ విద్యార్థుల సర్టిఫికెట్ వివరాల సవరణకు గడువు పెంపు.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.