#WarangalCollector Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో
భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రత్యేక గ్రామసభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అధ్యక్షత వహించిన ఈ సభకు జిల్లా కలెక్టర్ సత్య శారద మరియు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం.

ప్రజారోగ్యం మరియు వరద రక్షణ చర్యలపై అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ, డ్రైనేజీల శుభ్రత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన మహోత్సవం కింద మొక్కల పంపిణీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మరియు వరదన మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది … దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

The post జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.