#WaterSupply Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

చిత్తూరు: 20 రోజులుగా తాగునీటి కష్టాలు, అధికారుల స్పందన శూన్యం|
చిత్తూరు జిల్లా, పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలల్లోని బోర్లు కూడా పనిచేయకపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, తాగునీటిని అందించాలని శుక్రవారం స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై ఎటువంటి స్పందన లేదని, త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు# కొత్తూరు మురళి.

The post చిత్తూరు: 20 రోజులుగా తాగునీటి కష్టాలు, అధికారుల స్పందన శూన్యం| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

“రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్‌వెల్‌ను మరమ్మతు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు.

దీంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలు, పౌర అవసరాలకు సంబంధించిన అంశాలను నివాసితులు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోర్‌వెల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు శాంతి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ఎప్పటికప్పుడు ముందుండి స్పందిస్తూ, కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రేమ్, అరుణ్, లింగారెడ్డి, మహేందర్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

The post “రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి”.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) జనరల్ మేనేజర్‌ను కలిసి ముత్యంరెడ్డి నగర్, నాగిరెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ మరియు రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి కాలువల (సీవరేజ్ లైన్లు) మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సీవరేజ్ సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, కొత్త సీవరేజ్ లైన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి పనులను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న పలు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల సంబంధిత అభివృద్ధి పనులపై కూడా అధికారులతో విస్తృతంగా చర్చించి వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

The post ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి”.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.

“ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్‌వెల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో అరుణ్, అంజయ్య, మహేష్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, సత్యనారాయణ, వర్ణిక, వెంకటమ్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ప్రాంత ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ బోర్‌వెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అల్వాల్ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

The post “ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.