#WomensRights Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు|
మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు

సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి, విద్యతో, అంకితభావంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి చేరుకున్న గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి.

ప్రజాసేవలో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. ఇటువంటి దుష్ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు వారి సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి ప్రజల మద్దతు ఎప్పుడూ అండగా ఉంటుంది.

మహిళల గౌరవాన్ని కించపరిచే రాజకీయ సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మహిళలను అవమానించే వారిని ప్రజలే తగిన సమయంలో తిరస్కరిస్తారు.

వంగలపూడి అనిత గారి నాయకత్వానికి, ధైర్యానికి మా సంపూర్ణ మద్దతు.

The post మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు| appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.