#WorkersDemands Archives | Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది….
*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

భారత్ అవాజ్ న్యూస్ : 6 మే రోజు  విద్యుత్ కార్మికులు సోదర సోదరీమణులకు తెలియజేయునది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి శాసన మండలి సభ్యులు గౌరవ *ప్రొఫెసర్ కోదండరాం* సార్ గౌరవ మరో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ *అద్దంకి దయాకర్* గారి ఆధ్వర్యంలో *ప్రజా భవన్* లో గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క*

గారిని కలిసి TVAEJAC రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమణ అనంతరం జరుగుతున్న పరిణామాలను వివరించడం జరిగింది.గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారు TVAEJAC నాయకులతో ట్రాన్స్ కో & జెన్ కో TGSPDCL మరియు TGNPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు చర్చలు రేపు లేదా ఎల్లుండి జరుపుతారని తెలపడమే కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశించడంతో TVAEJAC రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది….

రాష్ట్ర కార్యవర్గం ..

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము

The post తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది…. appeared first on Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!.