SURAKSHA
Sub Category
కాకినాడ జిల్లా తునిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు ఎలా లాక్కున్నారో చూడండి.
పత్రికా ప్రకటన..
తేదీ:4-10-2024.
దళిత మహిళ గోవిందమ్మ
దీక్షకు మద్దతు తెలిపినఉపాధ్యాయ సంఘాలురోజురోజుకు గోవిందమ్మ దీక్షకు పెరుగుతున్న ప్రజాసంఘాల మద్దతు...దళిత ప్రజా సంఘాల జేఏసీఎమ్మిగనూరు నియోజకవర్గంత నెలలో పెద్ద కడుబూరు మండలం ,కల్లుకుంట గ్రామంలో దళిత సోదరీ అయినా గోవిందమ్మ పై దాడి చేసి అమానుషంగా కొట్టి వివస్త్రను చేసిన నిందితులను అందర్నీ తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలని . గోవిందమ్మ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యోగాలులో ఉన్న అధికారులు ఈ ఘటనపై స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించ లేకపోవడం చాలా దురదృష్టకరం.గోవిందమ్మకు న్యాయం ఎక్కడ కూడా జరగలేనందును...దీక్షకు పూనుకున్న గోవిందమ్మ కు మాదిగ టీచర్ సంఘాల నాయకులు, సుధాకర్ , తిమ్మరాజు,సాగర్, రాజశేఖర్, దావీదు,మరియ మాల మహానాడు నాయకులు మధుబాబు , మహిళా సంఘాల నాయకులు ఏలీషామ్మ ఈరమ్మ,మార్తమ్మ,భారతమ్మ,సుశీలమ్మ, స్త్రీ విముక్తి POW రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, ఆదోని డివిజన్ కన్వీనర్ కళావతి అందరూ కూడా పూర్తిస్థాయి మద్దతు తెలపడం జరిగింది. గోవిందమ్మకు న్యాయం జరిగేంతవరకు దీక్షలు విరమించే ప్రసక్తి లేదు అని అన్నారు.
నడుచుకుంటూ వెళుతూ మహిళను చూసుకొని బైక్ పై నుంచి చైన్ స్నాచర్ల బంగారు చైన్ ను తీసుకొని వెళ్ళారు
బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల నుండి నాలుగు లక్షల విలువైన నకిలీ మద్యాన్ని 180 మద్యం బాటిళ్లు మూతలు స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకువచ్చినట్టు నమ్మిస్తూ విక్రయిస్తున్నట్టు విచారణలో తెలింది. ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ సాహులు.. ఈవెంట్లకు మద్యాన్ని సరఫరా చేసే వారని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లలో మద్యం ఖాళీ అయిన వెంటనే ఆ ఖాళీ బాటల్లను ఇళ్లకు తీసుకువెళ్లి అందులో నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకే వినియోగదారులకు అమ్ముతున్నట్టు తేలింది. ఈవెంట్లు జరిపే వాళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు విచారణ లో తేలింది. మరియు వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుని వాటిని తక్కువ ధరలకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఈ నకిలీ మద్యాన్ని తరలిస్తున్న క్రమంలో బేగంపేట పరిసర ప్రాంతాల్లో వీరిని పట్టుకున్నట్టు తెలిపారు.
*ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి?*
మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన
కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే..
మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హైడ్రా బాధిత మహిళ.
అల్వాల్ పిఎస్ ఏళ్లని కనాజిగూడ అంబేద్కర్ నగర్, ఇంద్రనగర్ స్టాచ్ వద్ద సుమారు 20 ఏళ్లుగా ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బేబీ.. అలియాస్, పాప, సెల్వమ్మ పేరుతో సుమారు 85 మంది వృద్ధురాలు ఈరోజు హఠాత్తుగా మరణించింది. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు, అనాధ శవంగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం 108లో పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
@
సికింద్రాబాద్ : బేగంపేట పీఎస్ పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, ఇద్దరు విక్రేతలను అరెస్టు చేసినట్టు.. ఉత్తర మండల డిసిపి సాధన రశ్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడి నుండి 47 లక్షల విలువైన 59 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. రద్దీగా ఉండే మెట్రో రైల్వే, బస్‌ల పార్కింగ్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను దొంగలించి ఇంజన్ నంబర్ తొలగించి, నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయికుమార్... కేవలం 90 రోజుల్లో 59 ద్విచక్ర వాహనాలను అపహరించినట్టు చెప్పారు. గూడెం కు చెందిన సాయికుమార్ తో పాటు అదనంగా ఉన్న, జగదీష్, హరికృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సులభంగా సంపాదించాలన్న ఉద్దేశంతో మూడు కమిషనరేట్ల మేరకు దొంగతనాలకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు పార్కింగ్ లో నిలిపి ఉంటే తమ వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ సూచించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను ప్రకటించారు.
ఇటీవల అనేక కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయని ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి అన్నారు. నేరాల నివారణకు సీసిటీవీ కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని... కేసుల చేదనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడిచౌడి అవినాష్ కాలేజీలో 85 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రజల రక్షణ కోసం ముందుకు వచ్చిన కాలేజీ యాజమాన్యానికి డిసిపి కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ బయట కూడా మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస చారి పాల్గొన్నారు
విజయవాడ కొత్తగా ఏర్పడిన జలపాతం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాజులరామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఈనెల 27 తారీకు అర్ధరాత్రి గాజుల రామారం LN బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన శివ. నరేష్ మొత్తం 15 మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒకటి. ఇంకా అతనికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక... పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. మరికొందరు ఇప్పుడు నరేష్ పై ఫిర్యాదులు చేస్తున్నారని తెలియజేశారు. గాజులరామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని, నరేష్ కు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా గత నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీ తోపాటు, 100 బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. ఇతనిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు.
జూబ్లీహిల్స్ చెక్పస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెక్ పోస్ట్ నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్పై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతడి మిత్రుడికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చెయ్యగా 140 పాయింట్స్ వచ్చాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఇదీ పరిస్థితి...
This is Suraksha video.
కష్టపడే వారికే కష్టం విలువ తెలుస్తుందన్న సామెతను గుర్తు చేస్తూ కమ్మరి కొలిమిలో నిప్పు రాజేస్తూ తన చిన్ననాటి వృత్తి నైపుణ్యాన్ని మరోసారి నెమరు వేసుకున్నారు ఓ పోలీసు ఉన్నతాధికారి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ DSPగా పని చేస్తున్న నాగేంద్ర చారి విధుల్లో భాగంగా.. చందుర్తి మండలం మల్యాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఉన్న కమ్మరి కొలిమి కంటపడటంతో ఆగారు. దగ్గరికి వెళ్లి ఆ కొలిమిలో పని చేస్తున్న పెద్ద మనిషితో మాట్లాడారు. కాసేపు వ్యవసాయ పనిముట్లను సానబెడుతూ తన చిన్నతనంలో నాన్నతో కులవృత్తిలో సాయపడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఆనందంలో మునిగిపోయారు.
#suraksha #latestnews #rajanna sircilla # InspiringStory #dsp
Jammu Kashmir News | A gunbattle erupted in Pulwama's Nehama area, Jammu and Kashmir, after security forces, acting on a tip-off, initiated a search operation.
#jammuandkashmir #pulwamaencounter #terroristhiding #bharataawaz #breakingnews #securityforces #kashmirconflict #terrorismnews #bharataawazindiannews #latestnews #jammu news #bharataawaz
దిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకువచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలు లేని వారికి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారు విక్రయించిన 14 మంది చిన్నారులను తిరిగి తీసుకొచ్చారు.
#childtrafficking #interstategang #arrest #lawenforcement #crimenews #childprotection #humantrafficking #telanganapolice #latestnews #Suraksha
Ukrainian POWs, including four civilians, were returned on several buses that drove into the northern Sumy region. The majority of the POWs were captured in the first weeks of the war and spent over two years in Russian captivity,
#ukrainiansoldiers #prisonerexchange #russia #ukraine #homecoming #warupdate #conflictresolution #latestnews #Suraksha
Bollywood actor Ayushmann Khurrana cast his vote in his hometown Chandigarh. Ayushmann urged Chandigarh youth to come forward and exercise their right.
#ayushmannkhurrana #bollywood #chandigarh #voting #elections2024 #actor #Celebrity
#latest news #lok sabha elections 2024 #2024 elections #suraksha
Jammu and Kashmir police filed a case against 16 army soldiers, including three officers, for allegedly assaulting policemen at a Kupwara police station on May 28. Five policemen were injured, including the Station House Officer. A viral video showed soldiers storming the station. The army denied the assault, calling it "minor differences." The soldiers were booked for rioting, attempted murder, and kidnapping. Injured police personnel were hospitalized.
#jammukashmir #news #armypoliceclash #kupwara #securityincident #investigation #CurrentAffairs
#suraksha #jammu latest news #latest News
Kurnool Police : కౌంటింగ్ రోజు ఎవరైన అల్లర్లు చేస్తే.
# KurnoolPolice #countingday #riots #lawenforcement #publicsafety #news #latest News
#bharataawaz #ap # telugu news #bharataawaz
రఫా... ఈ భయంకర యుద్ధంలో గాజావాసులు తలదాచుకునేందుకు మొన్నటి వరకూ ఆశ్రయమిచ్చిన సురక్షిత ప్రాంతం.కానీ ఈ ప్రాంతం ఇప్పటికే చాలా వరకు ఖాళీ అయ్యింది. ఇజ్రాయెల్ వైమానిక, ఫిరంగి దాడుల నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. వీరిలో చాలా మందికి ఎటు వెళ్లాలో కూడా తెలియదు.
#israel #airstrikes #fear #civilianevacuation #conflict #middleeast #israelnews #securityconcerns
#latestnews #israel News #suraksha
Karnataka News Today | BJP ST Morcha Stages Anti-CM Protests, Demands Sacking Of Welfare Minister | BJP Protest: Karnataka Police Detain Protesters Alleging Corruption In ST Development Corporation.
#bjp #stwing #karnataka #protest #corruptioncase #maharshivalmikicorporation #politicalprotest #anticorruption #karnatakapolitics #karnatakalatestnews #Bharataawaz
జగన్మోహన్ రెడ్డి హాల్ దగ్గర భద్రత .
#jaganmohanreddy #security #andhrapradesh #safety #politicalevent #police #Suraksha
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు.67 బైకులు స్వాధీనం.
#police #telugunewa #interstatethieves #arrest #bikeseizure #policeaction #crimenews #suraksha
జూన్ నుంచి కొత్త ట్రాఫిక్ అమలు|చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు.
#trafficrules #chittoor #trafficpolice #nityababu #roadsafety #lawenforcement #trafficupdates #trafficci #newregulations#bharataawaz.com#news.Bharataawaz.#police#Suraksha
A three-year-old child who fell into a borewell in Kul village in Bihar's Nalanda on Sunday was rescued by the National Disaster Response Force (NDRF) and other rescue teams soon after.
#bihar #borewellrescue #childrescue #biharnews #rescueoperation #emergencyservices #3yearoldrescued #borewellaccident#Suraksha
Aryan Khan After Arrest By Anti-Drugs Agency.
#aryankhan #drugarrest #antidrugsagency #bollywood #celebritynews #legaltroubles #narcoticscontrolbureau #suraksha
పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో పోలీసుల గస్తీ.
#policepatrolling #macharlatown #palnadudistrict #spsupervision #lawandorder #communitysafety #policeinaction#Suraksha
Indian Army Chief General Manoj Pandey's tenure has been extended by another month.
#indianarmy #generalmanojpandey #armychief #militaryleadership #tenureextension #indiandefense #nationalsecurity #indianews #defenseupdates #militarynews#suraksha#bharataawaz.com
Six newborns died in a fire at a baby care hospital in India's capital New Delhi on May 26. The fire broke out late at night on May 25 and engulfed the hospital in the eastern part of the city. The fire department said that six more children were rescued and taken to a different hospital, with one on a ventilator. The fire has since been brought under control.
#delhifire #hospitaltragedy #newborndeaths #fireaccident #delhinews #hospitalsafety #indianews #publicsafety #tragicincident #emergencyresponse#bharataawaznews#bharataawaz.com#Suraksha
Hamas has fired a barrage of rockets from Gaza toward Israel - setting off air raid sirens as far away as Tel Aviv for the first time in months.
#telaviv #gazaconflict #hamas #rocketattack #middleeastcrisis #israel #gazastrip #waringaza#suraksha.#news#suraksha
2 CRPF personnel were killed and two others were injured in Manipur's Bishnupur district.
#manipur #crpf #securityforces #bishnupur #violence #indianews #lawandorder #incidentreport #safetyandsecurity #currentevents#suraksha.
Heightened Tensions On Poland-Belarus Border As Migrants Attempt To Force Down Border Fence |Bharata
Defense Ministry on November 8 showed hundreds of migrants trying to force down a fence on Poland's border with Belarus near Kuznica. The EU has accused Belarus's authoritarian leader Alyaksandr Lukashenka of creating the migrant crisis to destabilize the EU.\
#polandbelarusborder #migrantscrisis #bordertensions #surakshanews#immigration #bordersecurity #internationalrelations #humanitariancrisis #geopolitics #currentevents#suraksha#police
Defence Minister Nirmala Sitharaman was seen teaching Chinese soldiers posted near the Sikkim border how to say namaste, a traditional form of greeting in India.
#indiachinaborder #nirmalasitharaman #chinesearmy #bordervisit #defenseminister #geopolitics #indochinarelations #militaryrespect #indiadefense #breakingnews#Suraksha
Watch viral video from Jammu & Kashmir: Wing Commander Abhinandan Varthaman interacting with his colleagues in Jammu and Kashmir. He is getting clicked with fellow colleagues.
#abhinandan #wingcommander #colleaguephotos #indianairforce #militarycamaraderie #heropilot #nationalhero #indiandefense #servicemembers #photomoment#Suraksha
Pakistan handed a captured Indian pilot back to his country on Friday (March 1) as the nuclear-armed neighbours scaled back their confrontation, at least temporarily.
#abhinandan #indianpilot #pakistanarmy #videorelease #indopaktensions #wingcommander #capturedpilot #internationalnews #militaryconflict #geopolitics#Suraksha
Pulwama attack completes five years, India lost 44 CRPF jawans.The 2019 Pulwama attack occurred on 14 February 2019, when a convoy of vehicles carrying Indian security personnel on the Jammu–Srinagar National Highway.
#pulwamaattack #fiveyears #crpfjawans #rememberingmartyrs #indiaremembers #nationalsecurity #terrorism #indianarmy #pulwamaanniversary #tributetoheroes#Suraksha
కృష్ణ పట్నం నుండి ఉలవపాడు వరకు ఉన్న మత్స్యకార గ్రామస్థులతో ముఖాముఖి.| SP శ్రీ కె.ఆరీఫ్ హఫీజ్,IPS.,గా
కృష్ణ పట్నం నుండి ఉలవపాడు వరకు ఉన్న మత్స్యకార గ్రామస్థులతో ముఖాముఖి.| SP శ్రీ కె.ఆరీఫ్ హఫీజ్,IPS.,గారు.
#fishingvillagers #krishnapatnam #ulavapadu #interview #spkarifhafiz #ips #localvoices #coastalcommunities #andhrapradesh #communitystories#suraksha#police
పల్నాడు జిల్లాలో పోలింగ్ ముందు, ఆ తరువాత కూడా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల గురించి స్థానికులు ఏం చెబుతున్నారంటే.
#palnaduriots #localaccounts #whathappened #apnews #suraksha #communityimpact #violence #andhrapradesh #breakingnews #PublicReaction
VVIP arrogance was full on display in Bengaluru on Thursday. The daughter of BJP MLA Arvind Limbavali allegedly abused and argued with cops after jumping a traffic signal. But police held their ground and left the MLA's daughter after imposing a fine.
#trafficviolation #mladaughter #policeabuse #lawandorder #publicoutrage #breakingrules #authoritymisuse #indianews #trafficlaws #civicresponsibility#Suraksha