BHARAT AAWAZ
Sub Category
సికింద్రాబాద్... మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరి గూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని నిన్న రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగంతకులు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు. ఆలయం వద్దఉద్రిక్త పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
నవరాత్రి పర్వ దినాలు చివరకు దశకు చేరాయి. ఎక్కడ చూసిన దసరా కోలాఫలమే. భారతావనిలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. దసరా లేదా... విజయదశమి, చెడు పైన మంచి సాధించిన విజయానికి సంకేతంగా శ్రీరాముడి చేతిలో రావణుడి సంహారం దసరా దశమి నాడే జరిగిందని హిందువులు నమ్ముతారు. విజయానికి సంకేతంగా హిందువులు జరుపుకునే అతి గొప్ప పండగ దసరా. ఈ సందర్భంగా అల్వాల్ లోని పలు కాలనీలలో దసరా వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
బాలా త్రిపుర సుందరి సూర్య అమ్మవారు ఇంద్రకీలాద్రి విజయవాడబాలా త్రిపుర సుందరి సూర్య అమ్మవారు ఇంద్రకీలాద్రి విజయవాడ
హోమ్ మినిస్టర్హోహోమ్ మినిస్టర్ అనిత బాల త్రిపుర సందేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్న హోమ్ మినిస్టర్
భవన నిర్మాణాలకు అనుమతులు, నిర్మించేది వ్యాపార సముదాయాలు.
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు.
అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్న వాటిని నివారించే మున్సిపల్ శాఖ అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు ప్రారంబిస్తారు. గృహావసరాల పేరుతో అనుమతులు పొంది అటు తరువాత వ్యాపార సముదాయాలుగా మార్చుకుంటున్నారు. నిర్మాణ అనుమతులు ఇచ్చిన అనంతరం జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లేక పోవడంతోపాటు సంబంధిత అధికారులను మేనేజ్ చేసుకుంటూ నిర్మాణదారులు వారి పని కానిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేకపోవడంతో ఇదే తరహాలో ఇతరులు సైతం రెచ్చిపోతున్నారు. కమర్షియల్ అనుమతులు పొందాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి, అగ్ని మాపక దళం అనుమతి, విద్యుత్ శాఖ అనుమతి అవసరం. కానీ వీటన్నిటిని ఒకే చోట కలిపి సదరు భవన నిర్మాణదారులు ఒకేసారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. వీరికి అధికారుల అండదండలు ఉండటంతో యదేచ్చగా నిర్మాణాలు జరుపుతున్నారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కిల్ 133వ డివిజన్ మచ్చ బొల్లారంలో డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మైనంపల్లి మాట్లాడుతూ.. అహింసా మార్గం ద్వారా ఏదైనా సాధించవచ్చని మనం గాంధీ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా పారిశుద్ధ కార్మికులను మైనంపల్లి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కాంటెస్ట్ కార్పోరేటర్ టిఎన్ సంజీవ్ కుమార్, రాష్ట్ర ఓబిసి నాయకులు చిత్రాల సంతోష్ సాగర్. మహిళ నాయకురాలు..శకుంతల నాయుడు, పద్మ, మరియు కాంగ్రెస్ నాయకులు సాయికుమార్, కేబుల్ కిట్టు, నందకుమార్, నిరంజన్, సుధీర్, రాజ్ కుమార్, కిరణ్, అంకుల్ విష్ణు, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ కార్మికులను కార్మికులను సన్మానించిన జంపన ప్రతాప్. నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస బాటలో నడవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద కంటోన్ మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. అహింసే ఆయుధంగా ఆంగ్లేయులను గడగడలాడించి స్వాతంత్రం తెచ్చిన ఘనత మహాత్మా గాంధీకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన అహింస మార్గంలోనే నడవాలని కోరారు. స్వచ్ఛ హి సేవ గాంధీ జయంతి సందర్భంగా బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ సిబ్బందిని జంపన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభు కుమార్ గౌడ్. మాల్యాద్రి. సాయిబాబా యాదవ్. బండిశ్రీను. ముఖేష్. వర ప్రసాద్. సిరాజ్. కుమార్. మధు. మౌలా. షకీబ్.సత్యనారాయణ. మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగ
వరంగల్ MGM / తేదీ :17/09/2024 - మంగళవారం.
దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సెంటర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహా నిర్మాణ, సమాచార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర అటవీ మరియు పర్యావరణం, మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, వర్దన్నపేట శాసనసభ్యులు శ్రీ KR నాగరాజు గారు,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు,జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద, MGM సుపేరేండెంట్ శ్రీ మురళి మరియు తదితరులు ఉన్నారు.
విజయవాడ కొత్త రాజరాజేశ్వరి పేట
వరద వరద బాధితులకి తొడుక్కోడానికి బట్టలు ఇస్తానని చెప్పి పాతకోటలో మసిగొడ్లు ఇచ్చారంట 47 కార్పొరేటర్ విజయవాడ కొత్త రాజేశ్వరి పేట కొత్త రాజేశ్వరి పేట
కొత్తకొత్త రాజరాజేశ్వరి పేట విజయవాడ
బోండా ఉమా గారు బోండా ఉమా గారు నియోజకవర్గ
మంగళగిరి నిర్మలా కాన్వెంట్ హైవే AP39UV1775
అల్వాల్ లోని పంచశీల ఎంక్లేవ్ లో హోటల్ గోదావరి, లాడ్జ్ అండ్ బంకెట్ హాల్ ను. ముఖ్య అతిథి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథి మచ్చ బొల్లారం 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ హాజరయ్యారు. యాజమాన్యాన్ని మైనంపల్లి... శాలువాలతో సత్కరించారు. హోటల్ యాజమాన్యం.. కె. హనుమంతరావు, సంతోష్, నరేందర్, కరణ్ లు, మాట్లాడుతూ అత్యుత్తమ సౌకర్యాలతో గల తమ గోదావరి హోటల్.. బంకేట్ హాల్, .. లాడ్జ్ లు గల సముదాయాన్ని అల్వాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.
గుణదల రైల్వేగుణదల రైల్వే స్టేషన్
jara agunte chachevadini
గుణదలగుణదల ఆదర్శం కాలనీ
చింతా రాంబాబు
గుణదలగుణదల వర్క్ షాప్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంచెత్తిన వర్షపునీరు.
వర్షానికి నీట మునిగిన ఎస్సీ ఎస్టీ కాలనీ
గత రెండు రోజుల నుంచి ప్రత్తిపాడులో కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.
కురుస్తున్న భారీ వర్షాల కు ఇళ్లలో నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు.
అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.
ఎవ్వరు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..
ఇళ్లలో ఉండడానికి వీలు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సచివాలయం లో తలదాచుకుంటున్నామంటూ కనీసం పిల్లలు తినడానికి తిండి కూడా లేదు అంటూ అన్నం వండుకుంటానికి వసతి లేదంటూ వాపోతున్నారు...
వెంటనే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు...
శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 374వ జయంతిని బోయిన్ పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ .. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం జంపన మాట్లాడుతూ... తొలి తెలుగు బహుజన చక్రవర్తి గౌడ జాతి రత్నం వీరుడు చత్రపతికి సమకాలీనుడు మొగులయ్యకు సింహ స్వప్నం నవాబులపై తిరగబడ్డ యోధుడు 30 రాజ్యాలను జయించిన దీరుడు ఔరంగా జేబును హడలెత్తించిన బహుజన వీరుడు అని కొనియాడారు.
ఆల్వాల్ ల్లో భారీ వర్షం. చెరువులను మరిపిస్తున్న రోడ్లు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న ఈటల
ఉజ్జలఉజ్జల మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఈటెల
Go 46 నిరుద్యోగులు గురించి కొన్ని సూచనలు వివరించారు..
*Srisailam dam.. శ్రీశైలం డాం గేట్లు ఎత్తివేత.. వీడియో చూస్తే మైమరిచిపోతారంతే..*
Srisailam Dam gates: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది.
దీంతో అధికారులు గేట్లు ఎత్తారు.. సోమవారం నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేసి.. సాయంత్రం నీటిని వదిలారు.. ఇప్పటికే.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తివేశారు..
*లైవ్ వీడియో..*
శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం నాలుగైదురోజుల్లోనే భారీగా పెరిగింది. కృష్ణానదికి వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. కృష్ణానదికి తోడు దాని ఉపనది తుంగభద్ర నుంచి కూడా వరద వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం శరవేగంగా పెరిగింది. ఒకవైపు తుంగభద్ర డ్యామ్ నుంచి.. మరోవైపు జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు వదులుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 100 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 100 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 859 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అధికారులు నీటిని విడుదల చేశారు.
చిన్న చల్లారగుంటలో సర్వే నంబర్ 6/2B/A మునుస్వామి 1ఎకరా 80
సెంట్లు భూమిలో 80 సెంట్లు సుబ్బారావు అనే వ్యక్తి కబ్జా.. న్యాయం చెయ్యాలి అంటూ MRPS నాయకులు నిరసన
అమానుష ఘటన... మనిషి పైకి బస్సును పోనిచ్చి కిలోమీటర్ మేరా లాక్కుని వెళ్లిన వైనం. సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదు
నెల్లూరు బాలా షాహిద్ దర్గాలో ఘనంగా రొట్టెల పండుగ వేడుకలు
నెల్లూరు బారాషహిద్ దర్గాలో ఘనంగా రొట్టెల పండుగ వేడుకలు
Bharat aawaz
Fnopes video
Rahul Gandhi arrives at New Delhi railway station Rahul Gandhi | New Delhi Railway Station
#rahulgandhi #bharataawaz #congress #trendingnews #upnews #delhi #labour
Israel-Lebanon War: Ceasefire talks in Gaza are faltering, and conflict on the Lebanon-Israel border shows no sign of abating. Daily exchanges of strikes between Hezbollah and Israeli forces have ignited fires that are devastating forests and farmland in southern Lebanon and northern Israel.
#israellebanonwar #israellebanon #israel #lebanon #hezbollah #bharataawaz #newsvideo #internationalnews #TrendingNews
'एक-एक पैसे जोड़कर... '| जिसका खुद परिवार नहीं है वो क्या समझेगा परिवार का दर्द? | NEET Scam | NTA |
#rahulgandhi #congress #neetexamscam #bharataawaz #viralvideo #trendingnews #indianpolitics
From Rahul Gandhi turning off the mike to ousting opposition MPs... Om Birla's achievements!
#rahulgandhi #bharataawaz #newsvideo #news #viralvideo #bjp #congress #pmmodi
People's voice will roar in Parliament | Rahul Gandhi will face Modi | Supriya Shrinate | Parliament |
#supriyashrinate #bharataawaz #news #indianpolitics #congress #trendingnews
As the counting of votes for the Lok Sabha polls in 542 constituencies began on Tuesday morning, NDA edges above 300 mark, INDIA bloc above 200 after initial rounds of counting
#bharataawaz #loksabhaelections #nda #bjp
#electionsresults #resultday
Tap into the power of AI to watch, play, and work like never before. Introducing Samsung's Smart Monitor M8: an all-in-one monitor and streaming TV powered by the advanced NQM AI processor. Enjoy AI-enabled features like 4K AI upscaling to upgrade your picture quality and AVA Pro for an enhanced, immersive audio experience. You can even save energy with SmartThings AI Energy Mode. Discover more at
#smartmonitor #m8 #m80d #aiupscaling #avapro #smartthings #watchplayworkinstyle #samsung #bharataawaz #newvideo #technology #LatestModel
PAF anti-ship capability against India. | Watch till the end |
#paf #bharataawaz #indainairforce #newsupdate #viralvideo
Lok Sabha Election 2024 Results: As Congress fights back and betters its 2019 tally in the Lok Sabha elections, Shiv Sena leader Sanjay Raut says that if Congress crosses 150 seats by itself, Rahul Gandhi will be the opposition's PM candidate
#bharataawaz #loksabhaelection2024 #Congress #Rahul Gandhi #latestnews
YCP MP Candidate Leaves Counting Hall | Bharataawaz
#bharataawaz #anilyadav #countingcenter #election2024 #electionnews #politicalupdates #votecounting #breakingnews #latestnews
JMM's Mahua Maji Says We Have Full Faith, INDI Alliance Will Form Government At The Centre: JMM's Mahua Maji
#bharataawaz #congressgovernment
#loksabhaelections #electionresults
#votingresults #JMM'sMahuaMaji