History & Culture

Sub Category

ravishanker
7 Views · 1 day ago

మంచిర్యాల్ జిల్లాలోని మందమరి పట్టణంలో ఘనంగా దసరా వేడుకలు .

ravishanker
22 Views · 1 day ago

మంచిర్యాలలోని పవిత్రమైన గోదావరి నది ఒడ్డున శ్రీ గౌతమేశ్వర ఆలయం వద్ద దసరా వేడుకలు ఘనంగా జరుపు కున్నారు ఈ సందర్భంగా జమ్మి చెట్టు పూజా చేసి.. ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు

ravishanker
10 Views · 3 days ago

మంచిర్యాలలోని సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు

Sidhu Maroju
13 Views · 5 days ago

అల్వాల్ జిహెచ్‌ఎంసి నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఉద్యోగులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో మునిగితేలారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వెంకట్, ఈ శ్రీకాంత్. ఏ ఎమ్హెచ్ ఓ రజని. సిబ్బంది పాల్గొన్నారు.

Sidhu Maroju
21 Views · 6 days ago

బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ. చెరువుకు... బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది.
బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువులను కాపాడుకుందాం. చెరువులను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉంది.


హైదరాబాద్ నాంపల్లి లోని టీజీవో భవన్ లో టీజీవో కేంద్ర సంఘం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.... మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం..సంస్కృతి బతుకమ్మ. బతుకును ఇచ్చే బతుకమ్మను భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత. ఈరోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. చెరువులను కబ్జాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చెరువులకు పూజలు చేసే బతుకమ్మ పండుగ. తెలంగాణ అంటేనే చెరువులు.. బతుకమ్మ పండుగ. గతంలో మన జీవనశైలి చెరువుల పైనే ఆధారపడి ఉండేది. చెరువులలోనే నీరు తాగేది, చెరువుల ద్వారానే పొలాలకు నీరు అందించేది.. హైదరాబాద్ కు లేక్ సిటీ అనే పేరు ఉండేది. కానీ ఈరోజు అవి కనుమరుగయ్యాయి. ఆటలు...పాటలు బతుకమ్మకు పూజలు.. ఈ సంస్కృతి తరతరాలకు అందించే బాధ్యత మన పైన ఉందని పేర్కొన్నారు.

Sidhu Maroju
32 Views · 10 days ago

అల్వాల్ ల్లో బతుకమ్మ సంబరాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా.. రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడి పాడారు. రెండో రోజు బతుకమ్మను రెండు పూల వరసలతో పేర్చిన మహిళలు, అశ్వయుజ శుద్ధ విదియ అయిన నేడు మూడో రోజు. మూడు పూల బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా మూడు వరుసలతో పేర్చి సంబరాలు అంబరాన్ని అంటేలా అల్వాల్ కొత్తచెరువు వద్ద మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి విచ్చేసి సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sidhu Maroju
55 Views · 12 days ago

ఆల్వాల్: వెంకటపురం శ్రీ పోచమ్మ టెంపుల్ ల్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. మహాలయ అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ సంబరాలు, ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు ఈ పండుగ వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు.. రోజు ఒక్కోరకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. చివరి రోజు జరుపుకునే పండుగను సద్దుల బతుకమ్మ అంటారు.

Sidhu Maroju
10 Views · 18 days ago

దొరల భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి భూపోరాటం చేసిన వీరవనిత అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయిన్ పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద చాకలి ఐలమ్మ 129 వ జయంతి కార్యక్రమం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ... దొరలు అన్ని విధాల తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన ధైర్య సాహసాలతో అప్పటి ఆంధ్ర మహాసభ నాయకులతో కలిసి దొరల భూములను పేదలకు పంచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. పోరాట స్ఫూర్తిగా నిలిచిన ఆమె ఆశయాలు ఆదర్శనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి. ఆర్. ఎండి. నందకిషోర్, రజక సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, నర్సింగ్ రావు, యాదగిరి, బాలరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Pavan Kumar
9 Views · 22 days ago

⁣*🎥🏵తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)-సింగపూర్ బతుకమ్మ 2024 ప్రొమో📽🏵*

*🎶🏵 సింగపూరు కొచ్చే శివుని పెండ్లాము... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...🏵🎵*

ప్రముఖ తెలంగాణ జానపద *గాయని శిరీష (బావల్ల నా బావల్లా & యేమే పిల్లా అన్నప్పుడల్లా ఫేమ్)* పాడిన పాట.
*నిర్మాణం & సమర్పణ: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)*


ఇట్లు,
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)

Anshu002
8 Views · 3 months ago

⁣AMMAVARU NUVVENNA PROMO | BONALU SONG | SHIVA JYOTHI | JANU LYRI | Watch till the end |
#ammavarunuvvenna #bonalusongs #shivajyothi #bharataawaz #newsong #treditionalsong #bonalusong

Anshu002
9 Views · 4 months ago

⁣Discover the rich history of Syracuse in just 5 minutes! From its ancient origins as a Greek settlement to its role as a powerful city-state in the Roman Empire, and its evolution into a modern metropolis, this video will take you on a fascinating journey through the centuries. Learn about key events, influential figures, and the cultural heritage that has shaped Syracuse into the vibrant city it is today. Whether you're a history buff or simply curious about this historic city, this concise overview has something for everyone. Don't miss out on this whirlwind tour of The Entire History of Syracuse!
#history&Culture #socialhistory #bharataawaz #newvideo #animetedvideo #Syracuse

Abhishek
9 Views · 4 months ago

⁣The sacrifice of martyrs in the pursuit of Telangana state is immortal. The sacrifices of the martyrs became the inspiration for the movement and the leader of the movement, KCR. It is because of the sacrifices of the immortal heroes that we are living proudly in Swarashtra.


#bharataawaz #kcr #ktr #brsparty
#telanganastate #sacrificemartyrs

Anshu002
13 Views · 5 months ago

⁣Journey through time to witness the origins of one of history's greatest empires. From humble beginnings, see how Rome evolved from a small village into a dominating force.
#ancientrome #romanempire #history #juliuscaesar #romanhistory #italy #ancienthistory #romanrepublic #gladiators #colosseum #pantheon #paxromana #spqr #senatuspopulusqueromanus #romanmythology #romanart #romanarchitecture #artofwar #emperors #westerncivilization #Bharataawaz

Raja_0099
10 Views · 5 months ago

⁣After 15 years, archeologists are digging again in Adichanallur in the Thoothukudi district of Tamil Nadu. But it has taken them 117 years to find gold again. They found a gold crown that is more than 3000 years old.
#archaeology #golddiscovery #tamilnadugold #ancienttreasure #bharataawaz #historicalresearch #heritage #excavation #ancientcivilization #goldhunt #historicalfind #TamilNaduHistory

RANJITHNAGADOLLA
8 Views · 5 months ago

⁣There are 34 rock-cut Buddhist, Hindu and Jain temples and monasteries from 7th to 10th centuries at Ellora. The most amazing is Cave 16: the Kailasa Temple (Kailasha, Kailash, Kailasanatha). It is the largest monument in the world cut from monolithic rock, UNESCO World Heritage Site ⁣According to UNESCO: "These 34 monasteries and temples, extending over more than 2 km, were dug side by side in the wall of a high basalt cliff... Not only is the Ellora complex a unique artistic creation and a technological exploit but, with its sanctuaries devoted to Buddhism, Hinduism and Jainism, it illustrates the spirit of tolerance that was characteristic of ancient India."
#elloracaves #ellora #maharastra #india #history #mystery #bharataawaz

RANJITHNAGADOLLA
8 Views · 5 months ago

Falaknuma palace ⁣Built in 1893, the grand Falaknuma palace sits right at the center of Hyderabad, giving you a gorgeous picture of the entire city from its terrace.⁣Nizam heritage, showcasing exquisite architecture and opulent interiors. Its storied past includes hosting eminent dignitaries and witnessing the grandeur of the Nizam dynasty, reflecting the city's royal legacy for over a century.
#nizams #hyderabad #falaknumapalace #telangana #bharataawaz

RANJITHNAGADOLLA
12 Views · 5 months ago

⁣The exact number of books burned during the sack of Nalanda University is not precisely documented. Historical accounts suggest that the library contained a vast collection of manuscripts, possibly numbering in the hundreds of thousands or even millions. ⁣The burning of Nalanda University is associated with the invasion led by Bakhtiyar Khilji, a Turkish military commander under the Delhi Sultanate, around the 12th century AD. While the exact details and individuals involved may vary in historical accounts, Khilji's forces are commonly attributed to the destruction of Nalanda and its library.
#nalanda #ancientuniversity #libraryburning #bakhtiyarkhilji #historicaltragedy #knowledgeloss #bharataawaz

RANJITHNAGADOLLA
7 Views · 5 months ago

⁣Howrah Station is India's largest & busiest railway station. It handles more than 600 trains & 10 lakh passengers everyday. It opened to public on 15 Aug 1854, 170 years ago.
#india #railwaystation #indianrailwaystation #howrah #howrahrailwaystation #bharataawaz

Abhishek
12 Views · 5 months ago

⁣Our planet is home to an incredible array of both man-made and natural wonders. Every year, millions of people travel to various parts of the world to gain new experiences and witness some of the greatest historical sites.


#bharataawaz #histrocialmovements
#historicplace #⁣HistoricalMonuments
#worldheritage#CulturalHeritage

#historiclandmarks#IconicMonuments
#architecture #arthistory

RANJITHNAGADOLLA
4 Views · 5 months ago

⁣Hyderabad Airport, officially known as Rajiv Gandhi International Airport, has witnessed rapid growth due to its strategic location as a major transit hub in South India. Originally established in 1930 as a modest airfield, it underwent a major transformation with the inauguration of the new airport in 2008, equipped with state-of-the-art infrastructure to accommodate the increasing air traffic. Its efficient operations, modern facilities, and proactive expansion plans have propelled it to become India's fastest-growing airport, catering to both domestic and international travelers with convenience and comfort.
#hyderabad #telangana #rgia #airports #aircrafts #bharataawaz

RANJITHNAGADOLLA
2 Views · 5 months ago

⁣"Explore the real story of Aurangzeb and Shivaji Maharaj, revealing how India's authentic history was kept in the dark. Witness the dramatic clash between two iconic figures and understand its impact on India's past."
#aurangzeb #shivaji #indianhistory #hiddentruths #epicbattle #bharataawaz

Abhishek
1 Views · 5 months ago

⁣Several academic disciplines found their roots within the ancient walls of Nalanda, which is known to be one of the world's oldest universities.


#bharataawaz #anicientuniversity #nalanda ⁣#ancientindia #indianhistory #HistoricUniversities
#ancienteducation

RANJITHNAGADOLLA
2 Views · 5 months ago

⁣"Embark on a journey through India's cutting-edge airports, where state-of-the-art facilities meet traditional hospitality, redefining the standard of air travel on a global scale. Discover the fusion of technology and tradition, creating unforgettable travel experiences for all."
#aircraft #indiaaircraft #indianairways #airports #indiaairports #worldclass #hospitality #bharataawaz

Abhishek
3 Views · 5 months ago

⁣This video shows the change in religious identities of the Indian subcontinent from the year 600 BCE to 2022 AD.


#bharataawaz #religioustudy #historyofreligious
#hindhuism #buddishm ⁣#HinduPhilosophy

Abhishek
5 Views · 5 months ago

⁣ the rich tapestry of Shah Jahan's reign through captivating visuals and insightful narration. Journey through the grandeur of his architectural masterpieces and the intricate web of Mughal politics.


#bharataawaz#shahjahan #mughalempire #architecturalmarvels #tajmahal #politicalpower #mughalhistory #historicallegacy #artandculture #royalpatronage #imperialsplendor #historyinmotion

Abhishek
1 Views · 5 months ago

⁣Sadhguru discusses the enduring vitality of Indian culture, exploring its resilience amidst change and evolution, drawing on timeless wisdom and adaptability.


#bharataawazz ⁣⁣⁣#indianculture #resilience #adaptability #wisdom #culturalheritage #evolution #sadhgurudialogue #spirituality #identity #culturaldiversity

Abhishek
10 Views · 5 months ago

⁣ Delve into the nuanced distinction between modernization and westernization, exploring how societies evolve while preserving cultural identity in the face of globalization's influences.


#bharataawaz#modernization #westernization #culturalidentity #globalization #culturalevolution #socialchange #culturalheritage #culturaldiversity #identitycrisis #globalinfluences #culturalpreservation

Abhishek
4 Views · 5 months ago

⁣the life and impact of the sage who ignited the flames of revolution in India's freedom struggle. Discover his spiritual wisdom intertwined with revolutionary fervor, shaping a nation's destiny.


#bharataawaz#revolutionarysage #freedomstruggle #indianhistory #spiritualrevolution #nationalism #independencemovement #sociopoliticalchange #historicalfigures #inspiringleadership

Abhishek
1 Views · 5 months ago

⁣Shivaji Maharaj is celebrated for founding the Maratha Empire, his military acumen, administrative reforms, and cultural revival efforts, inspiring pride and nationalism.


#bharataawaz#politicalhistory #⁣ChhatrapatiShivajiMaharaj #marathaempire #indianhistory #resistancemovement #governance #socialreforms #culturalpromotion

Abhishek
1 Views · 5 months ago

⁣"Dive into the enigmatic brilliance of Ramanujan, the mathematical prodigy. Explore his life, insights, and enduring legacy that continue to inspire and mystify mathematicians worldwide. Unravel the genius within."


#bharataawaz#religiousleaders #philosophers #theologians #hinduphilosophy #ramanuja #visishtadvaita #vedanta #indianhistory #spiritualleaders #hindureformers #bhaktimovement #culturalheritage

Abhishek
10 Views · 5 months ago

⁣We know since Akbar's time Rajput princesses were married off to Mughals. But we hardly know anything about how their life looked after marriage. What were the rituals done during the marriage ceremony


#bharataawaz#socialhistory #rajputprincesses #historicalfigures #royalty #culturalheritage #rajputhistory #indianhistory #politicalalliances #culturalintegration #socialdynamics

Abhishek
3 Views · 5 months ago

⁣Rani Durgavati was a remarkable queen who ruled the kingdom of Gondwana in central India during the 16th century. She is remembered for her unwavering bravery and her commitment to her people, even in the face of great adversity.


#bharataawaz#ranidurgavati #remarkablequeen #gondwana #16thcenturyindia #bravery #commitment #historicalfigures #warriorqueen

Abhishek
2 Views · 5 months ago

⁣Boycotting Hindi shouldn't overshadow the importance of regional languages. Embracing regional languages preserves cultural diversity, fosters inclusivity, and empowers local communities. Let's celebrate linguistic richness!


#bharataawaz#languageequality #linguisticheritage #culturalpride #mothertonguelove #diverseexpressions #unityindiversity #preservelanguages #languagerevival

Abhishek
9 Views · 5 months ago

⁣the compelling rivalry between Gayatri Devi, the iconic Maharani of Jaipur, and Indira Gandhi, India's formidable Prime Minister, amidst a backdrop of political intrigue and social change.


#bharataawaz#gayatridevi #indiragandhi #rivalry #indianpolitics #maharaniofjaipur #primeminister #politicalintrigue

Abhishek
2 Views · 5 months ago

⁣the intriguing tale of how the purported curse on the Royal Wodeyar Family unfolded, revealing the eerie alignment of historical events with ancient prophecy.


#bharataawaz#wodeyarfamily #royalcurse #mysoredynasty #historicallegend #familyhistory #MysorePalace

Abhishek
2 Views · 5 months ago

⁣Delve into the complex legacy of Akbar the Great, navigating historical debate to discern between genuine greatness and potential propaganda, shaping perspectives on one of India's most iconic rulers.


#bharataawaz#akbarthegreat #mughalempire #historicaldebate #historicalpropaganda #historicalanalysis #indianhistory #legacyevaluation #historicalfigures

Abhishek
2 Views · 5 months ago

⁣When we hear the word mummy, we usually think of the ones from Egypt, the well-preserved dark coloured body, wrapped in a white band-aid like strips.

#bharataawaz ⁣SanghaTenzin #indianmummy #archaeology #mystery #HistoricalDiscovery

Abhishek
2 Views · 5 months ago

⁣ Dr. Radhakrishnan's birthday became Teachers' Day, acknowledging educators' vital role in shaping society.


#bharataawaz#teachersday #drradhakrishnan #educationallegacy #socialhistory #teacherappreciation

Abhishek
2 Views · 5 months ago

⁣Jawaharlal Nehru's overreliance on China and its repercussions for India's foreign policy and border relations.


#bharataawaz ⁣ ⁣#nehru #chinapolicy #foreignrelations #indochinaconflict #politicalhistory

Abhishek
2 Views · 5 months ago

⁣Investigate the enigma of Sardar Vallabhbhai Patel's marginalization for seven decades despite his pivotal role in India's history


#bharataawaz#sardarpatel #indianhistory #politicalleadership #marginalization #legacy #HistoricalInjustice




Showing 1 out of 2