News & Politics
Sub Category
బన్ని ఉత్సవం ఇది ఒక సంబరం
శక్తి పటాల వద్ద ఘర్షణ
రుస్తుం బాధ , బలరాంపేట మధ్య ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ దాడి
పోలీసులు అదుపు చేస్తున్న........ అదుపుగాని ఘర్షణ పోలీసులు లాఠీ ఛార్జ్
*గన్నవరం నియోజక వర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*
*గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయదశమి సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుని వధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ అందరికీ ఆనందాన్ని అందించాలని కోరారు. అమ్మలు గన్న అమ్మ, మూలపుటమ్మ, ఆ పెద్దమ్మ దుర్గమ్మతల్లి ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాలతో ప్రజలంతా జరుపుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు ..
దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు..
గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యాలు, అరాచకాలతో అవస్థలు పడిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారధ్యంలో సాంత్వన చేకూరిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు..
రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అడుగులు వేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా కల్పించారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు..
పి గన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనమును సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి ఆధ్వర్యంలో ప్రారంభించిన పి గన్నవరం శాసనసభ్యులు గౌ శ్రీ గిడ్డి సత్యనారాయణ .ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు మరియు పి గన్నవరం గ్రామ వార్డ్ నెంబర్ లు కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.
పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు తోలేటి సత్తిబాబు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు పాల్గొని NDA కూటమి నాయకులతో సమన్వయము చేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.
గుంటూరు కలెక్టర్ కార్యాలయం అరుదైన సన్నివేశం*
*వైసిపి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎన్ డి ఏ కూటమి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ ఆలింగనం*
ఎన్టీఆర్ జిల్లా : నందిగామ మండలంలోని అంబారుపేటలో వేంచేసియున్న శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు , ఆయన సతీమణి శిరీష సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారి దేవస్థానంలో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం శాసనసభ్యులు కృష్ణప్రసాదు దంపతులను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని, వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. కన్నులపండువగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
_ఎన్టీఆర్ జిల్లా:_
_అర్థగంటలోనే ముగిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.._
_ఇకనుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల అందరితో కలిసి మెలిసి వెళ్తాను._
_గతంలో లాగా ఉండదని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి.._
_25 మందితో కమిటీని వేస్తాను, వారి నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతాను- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని._
దేశంలో గాంధీల పేర్ల మీద ఉన్న విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, ఎయిర్ పోర్ట్ లు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆస్తుల పేర్లు తీస్తే చాన్తాడు అంతా వుంటది. అవి సరిపోనట్టు తెలంగాణ ఇంకో విగ్రహం.
Central Government Schemes - 17
State Government Schemes - 49
Sports/Tournaments/Trophies - 26
Stadium and Sports Complex - 17
Peaks and Geographical Landmarks - 4
Airports/ Ports/Aviation Academies - 9
Power Plants - 4
Universities/Education Institutes - 99
Awards - 41
Scholarship/Fellowship - 17
National Parks/ Sanctuaries/ Museums - 17
Hospitals/Medical Institutions - 37
Institutions / Chairs / Festivals - 35
Roads/Buildings/places - 37
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు, ఎమ్మెల్యే నాయిని....
కాకతీయ మెడికల్ కళాశాలలో డి.యం.ఇ నిధులతో రూ.345.00 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు మరియు గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రూ.50లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,శ్రీమతి కొండ సురేఖ గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గారు, ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, GWMC మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,KUDA చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి గారు, కలెక్టర్ లు ప్రావీణ్య గారు, సత్య శారదా గారు, GWMC కమీషనర్ తానజీ వకాడే గారు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు....
*తేదీ :17.09.2024 - మంగళవారం.*
*సెప్టెంబర్ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్కార్యాలయంలో మరియు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు...*
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాక్షస రజాకార్ల పైశాచిక కరాల నృత్యాలకు చరమగీతం పాడిన రోజు. రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యం పొందిన రోజు. సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో ..
ఎన్ రాయ్ గారి నిరాకరణ భారత మిలటరీ ధైర్య సాహసాలతో.. ఎందరో తెలంగాణ ప్రజల పోరాట ఫలంగా.. మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా.. నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17. ఈ సందర్భంగా అల్వాల్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ తో కలిసి జెండా వందనం గావించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు.పాల్గొన్నారు.
@
Ra j ender reddy fires on BRS LEADERS..
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEAD
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEADER RAKESH REDDY
*సమస్యల కోసం నా కార్యాలయం రావడం కాదు, మీ సమస్యల పరిష్కారానికి నేనే నేరుగా డివిజన్లకి వస్తున్నా...*
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,..బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రజా జీవితంలో కొనసాగాలని, పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు జంపన ప్రతాప్ పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దండగుల యాదగిరి, సిరాజ్, షకీల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఈఓలీలారాణి.. స్కూల్ పై చర్యలకు
పైఅధికారులకు సమాచారం ఇచ్చామన్నారు
యస్ సి స్లాబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయడం జరిగినది
ఉపాద్యాయ దినోత్సవశుభాకాంక్షలు
International Brahmin Parliament state president, DNVV Prasad and his team
Distributing the food to who was suffering from flood in
Thotalavalluru zilla parishad high school.
గుణదల కాలువ మొత్తం మూసుకుపోయింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంచెత్తిన వర్షపునీరు.
వర్షానికి నీట మునిగిన ఎస్సీ ఎస్టీ కాలనీ
గత రెండు రోజుల నుంచి ప్రత్తిపాడులో కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.
కురుస్తున్న భారీ వర్షాల కు ఇళ్లలో నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు.
అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.
ఎవ్వరు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..
ఇళ్లలో ఉండడానికి వీలు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సచివాలయం లో తలదాచుకుంటున్నామంటూ కనీసం పిల్లలు తినడానికి తిండి కూడా లేదు అంటూ అన్నం వండుకుంటానికి వసతి లేదంటూ వాపోతున్నారు...
వెంటనే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంచెత్తిన వర్షపునీరు. వర్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంచెత్తిన వర్షపునీరు.
వర్షానికి నీట మునిగిన ఎస్సీ ఎస్టీ కాలనీ
గత రెండు రోజుల నుంచి ప్రత్తిపాడులో కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.
కురుస్తున్న భారీ వర్షాల కు ఇళ్లలో నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు.
అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.
ఎవ్వరు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..
ఇళ్లలో ఉండడానికి వీలు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సచివాలయం లో తలదాచుకుంటున్నామంటూ కనీసం పిల్లలు తినడానికి తిండి కూడా లేదు అంటూ అన్నం వండుకుంటానికి వసతి లేదంటూ వాపోతున్నారు...
వెంటనే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంచెత్తిన వర్షపునీరు.
వర్షానికి నీట మునిగిన ఎస్సీ ఎస్టీ కాలనీ
గత రెండు రోజుల నుంచి ప్రత్తిపాడులో కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.
కురుస్తున్న భారీ వర్షాల కు ఇళ్లలో నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు.
అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.
ఎవ్వరు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..
ఇళ్లలో ఉండడానికి వీలు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సచివాలయం లో తలదాచుకుంటున్నామంటూ కనీసం పిల్లలు తినడానికి తిండి కూడా లేదు అంటూ అన్నం వండుకుంటానికి వసతి లేదంటూ వాపోతున్నారు...
వెంటనే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు...
బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో భారీ వర్షాలకు ఇళ్ల పై విరిగిపడ్డ కొండచరియలు.. ఇరువురి మృతి
విజయవాడ - మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద 9 మంది చిక్కుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
7 గురిని బయటకు తీయగా... వీరిలో ఆరుగురు గాయపడగా.. ఇరువురు మృతి చెందారు, మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసి అల్వాల్ కొత్తచెరువును స్థానిక కార్పొరేటర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. అల్వాల్ చెరువు వద్ద ఉన్న మైదానంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి వరకు గణేష్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి అందరినీ సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వినాయక చవితి ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, రహదారుల నిర్మాణ పనులపై చర్చించారని తెలిపారు.
*ఆర్ఎంపీల వైద్యంతో ప్రాణాలు పోతున్నా.. ప్రజలు వారి దగ్గరకు వెళ్లడం తగ్గలేదు*
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గజారామం..
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
ఆర్ఎంపి వైద్యుడి నిర్వాకం.. ప్రాణం విడిచిన ఇంటర్ విద్యార్థిని... ఆగ్రహంతో ఆసుపత్రిని ధ్వంసం చేసిన బాధితులు
పది రోజులుగా కరెంటు లేదు.. తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నామంటున్నా గ్రామస్తులు. కరెంట్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు
సరస్వతమ్మ అనే మహిళ మృతి... గత వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం
గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లకుండా గాలి, వర్షం ప్రభావం వాల్ల విద్యుత్ తీగలు, ఫీజు, ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి, ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే అంతే సంగతులు. aerospace industry adibatla, nadargule, Hyderabad, Telangana
పేట్ బషీరాబాద్ : మేడ్చల్ జోన్ డీసీపీ కార్యాలయంలో డిసిపి ఎన్ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసిపి ఆధ్వర్యంలోని మేడ్చల్ జోన్ క్రైమ్ టీంలు పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనాలకు గురైన మొబైల్ ఫోన్లను సెంట్రల్ యెక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ద్వారా దోపిడీకి గురైన 130 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి మొబైల్ ఫోన్లను డిసిపి కోటిరెడ్డి చేతుల మీదుగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా... డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మనిషి నిత్యజీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయిందన్నారు. అది ఎంతటి విలువైనదైనా..అందులో ఉండే మన ప్రత్యేక సమాచారం,మన తీపి గుర్తులు అందులోనే ఉండిపోతాయన్నారు. రికవరీ అయిన ఫోన్ లు, పెట్ బషీరాబాద్ పిఎస్ -32 స్మార్ట్ ఫోన్లు. అల్వాల్ పిఎస్ -20 స్మార్ట్ ఫోన్లు. షామీర్ పేట పిఎస్ -08 స్మార్ట్ ఫోన్ లు . మేడ్చల్ పిఎస్ -20 స్మార్ట్ ఫోన్లు. సూరారం పిఎస్ -15 స్మార్ట్ ఫోన్లు మొత్తం కలిపి130 స్మార్ట్ ఫోన్లు రికవరీ అయ్యాయని తెలియజేశారు.వీటి విలువ సుమారు 20 లక్షలుఉంటుందని అన్నారు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని పిఎస్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ టాస్క్ ఇంత తొందరగా పూర్తి కావడానికి కారణమైన పేట్ బషీరాబాద్ డిఐ నరసింహారాజు, అల్వాల్ డిఐ రాజేందర్ గౌడ్, మేడ్చల్ డిఐ కె వెంకటరెడ్డి, దుండిగల్ డిఐ సతీష్ కుమార్, మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించారు.
వేలూరు CMC డాక్టర్ల బృందం పలమనేరు;పుంగనూరు
పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
దళితుల భూమి అగ్రకులస్తులు కబ్జా చేశారు తిరిగి వాళ్ళ భూమి
అప్పగించుకుంటే ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
గ్రామ సభ లో మాట్లాడుతున్న మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి యన్. రాఘవేంద్ర రెడ్డి గారు
కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం గటనపై.. ప్రభుత్వాసుపత్రి వద్ద
వైద్యులకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులు