News & Politics
Sub Category
పలమనేరులో 11 కార్లను దొంగతనం చేసినా వ్యక్తిని అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు
3,లక్షల17,500 మున్సిపాలిటీకి చెల్లించాలని బ్రాందీ షాప్ యజమానులకు తీర్పు ఇచ్చిన జడ్జ్... వివరాలు వెల్లడించిన కమిషనర్ రమణారెడ్డి.
అపరిశుభ్రతకు నిలయంగా మారిన మండల కేంద్రం..
రోడ్లపైన ప్రవహిస్తున్న మురుగునీరు జ్వరాల బారిన పడుతున్న జనం పట్టించుకోని అధికార యంత్రాంగం
అమ్మ ఒడి ట్రస్ట్ టీం వృద్దురాలిని సొంతదారులకు అప్పగింత
వికోట మండలంలో ఏనుగుల బీభత్సం పంట పొలాలు నాశనం..
నష్టపోయిన రైతులు
వర్షానికి లెక్కచేయకుండా మూసుకు వెళ్లిన కాలువలను అడ్డంగా ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
పలమనేరు టిడిపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావ్ పూలే వర్ధంతి
మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా
ఉండాలి, అంటూ అవగాహన కల్పించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ
ఆర్ఎంపి పిఎంపీలతో సమావేశమైన జిల్లా
అధికారులు, వైద్యంపై కీలక హెచ్చరికలు జారీ చేశారు
ప్రమాదకరమైన కుక్కలను తిరుపతి "అనిమల్ కేర్
ల్యాండ్" కు తరలించిన మున్సిపల్ కమిషనర్
గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్.. 11 కేజీల
గంజాయి స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు
పలమనేరులో వైయస్సార్ జంక్షన్ వద్ద ఆటోను ఢీకొని బైక్ రైడర్ హర్షా మృతి
8 మంది చైన్ స్నాచింగ్ దొంగల ముఠా అరెస్ట్, చోరీసొత్తు రికవరీ, వివరాలు వెల్లడించిన ఎస్పీ
*పలమనేరు డిఎస్పి ముందు హాజరైన ఎంపీ
మిథున్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు
దేవనకొండ మండలం కుంకునూరు కు సంబందించిన ప్రభుత్వ భూమి ని కబ్జా చేసిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోని పోరంబోకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని పత్తికొండ RDO గారితో వాగ్వదం దాదాపు ఇరవై ఎకరాల పొలం దళిత పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సమతా సైనిక్ దళ్ అధికార రాష్ట్ర ప్రతినిధి సి. రంగయ్య మరియు సమతా సైనికులు
పలమనేర్ గంటాఊరు కాలనీలో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు చాలా అవసరం అంటూ వివరించిన పోలీసులు
గూడూరు నందు ఎలెక్షన్ మీటింగ్ఏర్పాటు
Dipawali crackers.. అతి తక్కువ ధరలకు మన పలమనేరులో త్వరపడండి
ఆటోలు దొంగతనం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన
వీకోట పోలీసులు 10 లక్షల విలువచేసే ఆరు ఆటోలను స్వాధీనం
ASR జిల్లా వి.ఆర్.పురం మండలంలో వడ్డిగూడెం గ్రామం లో పురాతన శివాలయం లో దుండగులు విగ్రహాలు ద్వంసం చేశారు.సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అపహరించారు.వెంటనే పోలిషులు దుండగులను పట్టుకుని తగిన శిక్ష విదించాలని భక్తులు కోరుతున్నారు.అన్యమతస్తులు చేసి ఉండవచ్చని భక్తులు అనుమానిస్తున్నారు
విజయవాడ గొల్లపూడి మెయిన్ రోడ్డు వద్ద పట్టపగలే దారుణం...
ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి...
దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి...
మేడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భాడితుడు...
పోలీసులు రంగ ప్రవేశం....
నిందితుల కోసం గాలింపు
బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్ గా గుర్తింపు
కర్నూల్ పశ్చిమ ప్రాంతం ప్రాజెక్ట్ లా సాధన సమితి ఎమ్మిగనూరు
15 లక్షల ఎర్రచందనం, 10 లక్షల ఇన్నోవా సీజ్.... పరార్ అయిన
స్మగ్లర్లను త్వరలోనే పట్టుకుంటామంటున్న సీ.ఐ. నరసింహారాజు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ :
వృద్దులు, దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన stair case చైర్ లిఫ్ట్ సౌకర్యం ను భక్తులకు కల్పించి, లిఫ్ట్ చైర్ పనితీరును పరిశీలిస్తున్న ఆలయ ఈవో కె ఎస్ రామరావు ...
ఘాట్ రోడ్ ద్వారా అమ్మవారి దర్శనం నకు విచ్చేయు వృద్దులు, దివ్యంగులు మరియు నడవలేని వారు ఈ సదుపాయంను వినియోగించుకొనవలసినదిగా ఈవో కోరారు.
పల్లె పండుగ కార్యక్రమంలో. టీడీపీ నాయకులు
డోన్ కేంద్రంగా అక్రమ మద్యం తరలిస్తున్నారన్న
గూడూరు నగర పంచాయతీలో నిర్వహిస్తున్న
పల్లెపండుగా కార్యక్రమంలో టీడీపీ నేతలు
సచివాలయం ఆర్.బి.కె సెంటర్లకు వెళ్లేదారి మూసివేత ఘటన
స్థలానికి వెళ్లి విచారించిన ఎంపీడీవో
వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
,అఖిలప్రియది హీరోయిజం కాదు
విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం..
కమల నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీగోడ కూలి ప్రమాదం.ప్రహరీ గోడ వెంట పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసం.ఐదు వాహనాలు ధ్వంసం.ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.
కల్లు కుంట గోవిందమ్మ కుజరిగిన సంఘటన గురించి దర్ణ కార్యక్రమం
బన్ని ఉత్సవం ఇది ఒక సంబరం
శక్తి పటాల వద్ద ఘర్షణ
రుస్తుం బాధ , బలరాంపేట మధ్య ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ దాడి
పోలీసులు అదుపు చేస్తున్న........ అదుపుగాని ఘర్షణ పోలీసులు లాఠీ ఛార్జ్
*గన్నవరం నియోజక వర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*
*గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయదశమి సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుని వధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ అందరికీ ఆనందాన్ని అందించాలని కోరారు. అమ్మలు గన్న అమ్మ, మూలపుటమ్మ, ఆ పెద్దమ్మ దుర్గమ్మతల్లి ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాలతో ప్రజలంతా జరుపుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు ..
దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు..
గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యాలు, అరాచకాలతో అవస్థలు పడిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారధ్యంలో సాంత్వన చేకూరిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు..
రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అడుగులు వేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా కల్పించారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు..
పి గన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనమును సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి ఆధ్వర్యంలో ప్రారంభించిన పి గన్నవరం శాసనసభ్యులు గౌ శ్రీ గిడ్డి సత్యనారాయణ .ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు మరియు పి గన్నవరం గ్రామ వార్డ్ నెంబర్ లు కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.
పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు తోలేటి సత్తిబాబు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు పాల్గొని NDA కూటమి నాయకులతో సమన్వయము చేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.