News & Politics
Sub Category
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు. మంచిర్యాల్ ఐబి చౌరస్తా లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నత కి అంబేద్కర్ చేసిన కృషి చిరు స్మరణీయం అన్నారు. అంబేద్కర్ ఆశ సాధనలో పయనించాలని కోరారు..
మంచిర్యాల్ నియోజకవర్గ పరిధిలోని అరవులైన లబ్బిదారులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన నివాస ఆవరణలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన ఏడాది కాలంలో ఎక్కడ లేని విధంగా పత్తి అధికంగా సింఫండ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చినట్టు తెలిపారు. ఎవ్వరికి ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు..
మంచిర్యాలలో ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నర్సింగ్ విద్యార్థులు తో ముఖ్య కూడలి మీదిగా రాలి నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ హర్షిత్ రెడ్డి, ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్ నాయక్.. తదితరులు పాల్గొన్నారు..
పులి దాడిలో మహిళా మృతి ఘటన కాగజ్నగర్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని బెంగాలీ క్యాంప్ ఆరు నెంబర్లు గన్నారం కి చెందిన లక్ష్మి పత్తి చేనులో పత్తి ఏరుతున్న సమయంలో.. పులి దాడి చేయగా ఆమె మెడ భాగం గాయమై మృతి చెందింది...
మంచిర్యాల్ లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల్ లో 2 కే రన్ నిర్వహించారు.. స్థానిక ఐబి చౌరస్తా లో అదనపు కలెక్టర్ మోతిలాల్ ప్రారంభించిన ఈ ర్యాలీలో పట్టణంలోని ముఖ్య కూడలి మీదిగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన . భారత రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కు ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు...
ఇందిరా మహిళా శక్తి ప్రజా పాలన విజయోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడిన మన ప్రియతమ నాయకులు,వరంగల్ పశ్చిమ న
*హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి ప్రజా పాలన విజయోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడిన మన ప్రియతమ నాయకులు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు….*
*మన వరంగల్ జిల్లాకు కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి వరాలు అందించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారికి,జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి,ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న.*
👉 మా జిల్లా మంత్రి వర్యులు శ్రీమతి కొండ సురేఖ ,ఎంపీ,ఏమ్మెల్యే లా సమిష్టి కృషి ఫలితమే ఈ నిధుల మంజూరు అని సభ ముంకంగా తెలియజేస్తున్న.
👉 వరంగల్ జిల్లా మీ రుణం ఎప్పడు తీర్చుకోలేనిది.
👉 ఈ అభివృద్ధి నిధుల కొరకు ఉదయం 09 గంటలకు సచివాలయంలో మంత్రులు,ఎమ్మెల్యేలు అందరం చాలా సార్లు సమీక్షలు నిర్వహించినం.
👉 అధికార యంత్రాంగంతో గడిచిన ఆరు నెలలుగా ఎంతో కృషి చేసినం.
👉 గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
👉 హడావుడిగా తెచ్చిన నిధులు కావు,అమలుకు ఆచరణకు ఆమోదయోగ్యంగా తెచ్చుకున్నవి.
👉 ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న.
👉 గతపాలకులు తమ స్వలాభం కోసం 6 జిల్లాలుగా ముక్కలు చేసిన,అభివృద్ధిలో వేనుకబడిపోయాం.
👉 ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఇన్ని నిధులు కేటాయించి ఉండరు కావచ్చు.
👉 హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం అయిన వరంగల్ కి డీపీఆర్ తయారుచేయండి నేను నిధులు కేటాయిస్తా అని మాట ఇచ్చారు.
👉 ఇచ్చిన మాటల నిలబెట్టుకున్న రేవంత్ అన్న.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లా లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలానికి ఒక ఇన్చార్జిని నియమించినట్లు ఆమె విలేకరి సమావేశంలో మాట్లాడడం జరిగింది.
ప్రభుత్వ వసుతి గృహ విద్యార్థులకి డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి విద్యార్థులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు...
కంటి మండలం కేంద్రమైన ఎస్సై విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పేకాట స్థావరాలపై చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పేకాటలు ఆడినట్టు సమాచారం వచ్చినట్టయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చిన మంత్రికి ఏఎంసీ ఛైర్మన్ ముక్త జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్ శెట్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
యాదాద్రి లాంటి అధ్బుత కట్టడం
దేశంలో గాంధీల పేర్ల మీద ఉన్న విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, ఎయిర్ పోర్ట్ లు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆస్తుల పేర్లు తీస్తే చాన్తాడు అంతా వుంటది. అవి సరిపోనట్టు తెలంగాణ ఇంకో విగ్రహం.
Central Government Schemes - 17
State Government Schemes - 49
Sports/Tournaments/Trophies - 26
Stadium and Sports Complex - 17
Peaks and Geographical Landmarks - 4
Airports/ Ports/Aviation Academies - 9
Power Plants - 4
Universities/Education Institutes - 99
Awards - 41
Scholarship/Fellowship - 17
National Parks/ Sanctuaries/ Museums - 17
Hospitals/Medical Institutions - 37
Institutions / Chairs / Festivals - 35
Roads/Buildings/places - 37
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు, ఎమ్మెల్యే నాయిని....
కాకతీయ మెడికల్ కళాశాలలో డి.యం.ఇ నిధులతో రూ.345.00 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు మరియు గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ రూ.50లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,శ్రీమతి కొండ సురేఖ గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గారు, ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, GWMC మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,KUDA చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి గారు, కలెక్టర్ లు ప్రావీణ్య గారు, సత్య శారదా గారు, GWMC కమీషనర్ తానజీ వకాడే గారు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు....
*తేదీ :17.09.2024 - మంగళవారం.*
*సెప్టెంబర్ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్కార్యాలయంలో మరియు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు...*
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Ra j ender reddy fires on BRS LEADERS..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEAD
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంఎల్ఏ అరికేపూడి గాంధీ, కాంగ్రెస్ నాయకుల దాడి అమానుషం.. TRS LEADER RAKESH REDDY
*సమస్యల కోసం నా కార్యాలయం రావడం కాదు, మీ సమస్యల పరిష్కారానికి నేనే నేరుగా డివిజన్లకి వస్తున్నా...*
గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లకుండా గాలి, వర్షం ప్రభావం వాల్ల విద్యుత్ తీగలు, ఫీజు, ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి, ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే అంతే సంగతులు. aerospace industry adibatla, nadargule, Hyderabad, Telangana
Congress government in Telangana gives a gift to students | Railway job exam coaching will be availa
Congress government in Telangana gives a gift to students | Railway job exam coaching will be available for free.
#telangananews #raventhreddy #bharataawaz #congress #newsupdate #rahulgandhi #education
Congress came into existence in Telangana... Only six months have passed... But according to its claims, the Congress has fulfilled the promise made to the farmers... The Congress government in Telangana has announced to waive all loans up to Rs 2 lakh for farmers.
#rahulgandhi #congress #congressmanifesto #congressvsbjp #telangana #telangananews #formersprotest #bharataawaz #NewsVideo
PM Modi Live: Prime Minister Narendra Modi meets Bangladesh PM Sheikh Hasina at Hyderabad House in New Delhi.
#sheikhhasina #pmmodi #latestnews #bharataawaz #newvideo #trendingvideo #hyderabad #bangladesh #ViralVideo
Madhavi Latha is confident that NDA is winning '400 paar' seats including Hyderabad Lok Sabha Constituency, and said that Prime Minister Narendra Modi has also left a beautiful autograph of 'Modi Ka Pariwar' in the hearts of all Indians.
#bharataawaz #bjp #pmmodi #madhavilatha
#loksabhaelections #electionresults #ModiKaPariwar
#resultsday
Asaduddin Owaisi Vs Madhavi Latha: Hyderabad Lok Sabha constituency in Telangana is one of the key seats in the state. The constituency is poised to witness a fierce contest between the Bharatiya Janata Party and the AIMIM. The saffron party has fielded Madhavi Latha to challenge the dominance of All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi in the region.
#loksabhaelections2024 #politics #hyderabadelections #telangana #aimim #bjp #madavilatha #asaduddinowaisi #bharataawaz
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బంధానికి తెరపడింది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5 ప్రకారం… జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణకు 10 ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది కేంద్రం.
#telangana #andhrapradesh #staterelations #india #Bharataawaz
రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ తోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపునకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్ , జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.
#bharataawaz #ronaldo #votetally #electionpreparations #campaigns #politicalevents #electioncounting #latestnewas
"Speaking about the Exit Polls, BJP leader Madhavi Latha stated on June 2nd, '... At the end of the day, it's the people of India who decide... PM Modi holds a special place in their hearts.' Latha criticized the Opposition, alleging they initially boycotted the exit poll discussion out of fear, but returned later possibly due to pressure from Sonia Gandhi to accept defeat."
#bjp #madhavilatha #exitpolls #congress #rahulgandhi #soniagandhi #pmmodi #IndianPolitics
కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షజూమ్ సమీక్షలో పాల్గొన్న దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క
సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఏఐసీసీ కార్యదర్శులు కౌంటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్ల అప్రమత్తంపై చర్చ అధికారులతో ఏజెంట్లు వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై చర్చకౌంటింగ్ వేళ అభ్యర్థులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: సీఎంపోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు.
#cmrevanth #loksabhaelections #electionresults #politicalreview #leadershipanalysis #governmentinsights #elections2024 #latestnews #Bharataawaz
The latest in a long line of student-related incidents in the nation, a 23-year-old Indian student went missing in the US state of California last week. The authorities are asking for the public's assistance in locating the missing student. Nitheesha Kandula, a student at California State University, San Bernardino (CSUSB), vanished on May 28, as per the police report. According to a post on X on Sunday, John Guttierez, Chief of Police at CSUSB, stated that she was last seen in Los Angeles and was reported missing on May 30.
#nitheeshakandula #hyderabadstudentinus #indianinusa #johnguttierez #californiastateuniversity #bharataawaz
లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి.
#jobnotifications #june2nd #employmentopportunities #jobalerts #careerupdates #jobHiringNews
#bharataawaztelangananews #latestnews #bharataawaz
బుల్లెట్లతో పట్టుబడ్డ ప్రముఖ నటుడు .||Bharataawaz
#famousactor #airportarrest #bulletsfound #celebritynews #airportsecurity #breakingnews #actorcaught #legaltrouble #latestnews #bharataawaztelangana news #bharataawaz
June 2 marks Telangana Formation Day, celebrating a decade since the state's creation. The Congress government commemorated the event, highlighting its role in the formation process. In Hyderabad, Chief Minister Revanth Reddy unveiled a new version of the state song ‘Jaya Jaya he Telangana’ by poet Ande Sri, with music by Oscar-winning composer M M Keeravani.
#telanganaformationday #revanthreddy #telanganacelebrations #decade OfTelangana #telanganacm #stateanniversary #telanganapride #bharataawaztelangananews #Bharataawaz
Telangana State Decade Celebrations at Telangana Bhavan
BRS Working President KTR unfurled the national flag at Telangana Bhavan on the occasion of Telangana Independence Day.
#bharataawaz #ktr #kcr #brsparty #telanganaformationday
#flaghosted #telangananews #formeritminister #hyderabadnews
BRS Working President KTR speaking to the media after unfurling the National Flag at Telangana Bhavan on the occasion of Telangana State's Independence Day.
#bharataawaz #ktr #brs #kcr #telanganaformationday
#telangananews #rajbhavan
Rajyasabha member R.Krishnaiah has demands the government to postpone the group1 prelims exams scheduled to be held on june 9 by a month.HL and IB exams on the same day and the government employees who have are performed various types of election duties should be given flexible to study.
#group1exam #hyderabad #telangana #revanthreddy #congress #bharataawaz
Congress leaders are Telangana traitors
If 1200 students died for Telangana, none of the Telangana Congress ministers and MLAs resigned in speaker format.
BRS leader Erolla Srinivas has looted Telangana money and is hiding in telanganamovement
#bharataawaz #rajbhavan #kcr #ktr #brsparty #congress
#congressgovernment #tspolitics
Since the opposition could not accuse us of not developing a particular sector or challenge us on growth and development, they started levelling charges that we were arrogant, inaccessible, and corrupt.
#bharataawaz #kcr #ktr #brsparty
#telanganapolitics #development
#brsgovernment
The visuals day 02 of Prime Minister Narendra Modi’s meditation at Vivekananda Rock Memorial in Kanniyakumari came to the fore on June 01. PM Modi visited Vivekananda Rock Memorial to meditate at Dhyan Mandapam. After concluding his election campaign, the PM arrived in Kanniyakumari on May 30. Prime Minister Modi offered prayers at Bhagavathy Amman Temple in Kanyakumari. Prime Minister Narendra Modi will meditate from May 31 till June 1 evening. He will be meditating throughout the day and night at the Dhyan Mandapam. PM Modi is mediating at the same place where Swami Vivekananda meditated.
#pmmodi #meditation #vivekanandarockmemorial #kanniyakumari #day2 #bharataawaz #newsupdate #latest news #bharataawaz
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో సంస్థకు చెందిన క్రెడిట్ కార్డు ఉండేలా చూసుకుంటున్నారు. దానికి వచ్చే రివార్డు పాయింట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ల కారణంగా వీటిని విరివిగా వినియోగిస్తున్నారు.
#creditcarddebt #financialadvice #moneymanagement #debtrelief #personalfinance #creditcardtips #financialhealth #debtmanagement #latestnews #newstoday #Bharataawaz
Bharatiya Janata Party Hyderabad Lok Sabha candidate launched a scathing attack at AIMIM Chief Asaduddin Owaisi and stated that he doesn’t want Muslims to grow ahead in life and wants to exploit them for his own political benefits. Madhavi Latha also exuded confidence in winning the Lok Sabha elections and said that she’ll surely win in Hyderabad.
#hyderabad #madhavilatha #owaisi #loksabhaelectios2024 #bharataawaz
In a press meet, the former IT Minister explained the current situation regarding the Congress government's handling of electricity issues. He highlighted that the promised changes by Congress have fallen short, becoming evident within just five months.
#surakshabharataawaz #suraksha #bharataawaz
#ktr #kcr #brsparty #congress #revanthreddy
#tspolitics