People & Blogs
Sub Category
అంగరంగ వైభవంగా వూరేగింపుగా వివిధ రకాల వేశాధారణాలతో, రంగు రంగు ల పూల అలంకరణతో అమ్మవారిని నామజ్జనానికి భక్తులు, ప్రజలు సాగణంపుతువుంటె అ తల్లి చల్లని చూపులతో పిల్ల జెల్ల చిన్న పెద్ద అందరికి దీవెనలు ఇస్తూ మళ్ళీ సంవత్సరo వరకు అష్ట ఐశ్వర్యల తో ఉండాలని వెళ్లిపోయారు. మల్కాజ్గిరి గాంధీ పార్క్ సభ్యులు ఆనందం సాగానంపారు.
*_నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.._*
జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో ఘటన
కారు ఏసీ నుంచి పొగలు, మంటలు
హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
మంటలతోనే రోడ్డుపై పరుగులుపెట్టిన కారు
భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు
చివరకు డివైడర్ ను ఢీ కొట్టి నిలిచిన కారు
కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ జితేందర్
దసరా నవత్రులు మల్కాజ్గిరి patelnagar వాసులు భక్తి శ్రద్దలతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం విజయవాడ కృష్ణ నది లో చేయడానికి శోభయాత్ర ప్రారంభించారు.
Bharat Aawaz - Desh Ki Aawaz | India's Latest NEWS, Updates and Inside Stories. Bharat Broadcast And Media Association
Piper
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA
VADLA AGONDA |
0 Subscribers
Manage
Videos
PlayLists
Liked videos
About
Latest videos
VID_20241011_182614
1:46
VID_20241011_182614
VADLA AGONDA
0 Views · 19 hours ago
చిన్న వర్షానికి రోడ్ మొత్తం నీట మునిగి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వాహన చోదకులు మరియు కాలినడకన వెళ్లే వ్యక్తులు జారీ పడిపోవడం జరిగింది అని అక్కడి కాలనీ వాసులు వారి యొక్క భాదను భారత్ అవాజ్ డిజిటల్ మీడియా వెళ్ళావించారు. అయితే మౌలాలి, చందన బా గ్ రోడ్, క్లాసిక్ ఫంక్షన్ హాల్ ముందు ఇ వాననీరు ఆగడం జరిగింది. ఇ విషయాన్నీ GHMC మునిసిపల్ అధికారులు సీరియస్గా తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
వి ఏ చారీ
చిన్న వర్షానికి రోడ్ మొత్తం నీట మునిగి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వాహన చోదకులు మరియు కాలినడకన వెళ్లే వ్యక్తులు జారీ పడిపోవడం జరిగింది అని అక్కడి కాలనీ వాసులు వారి యొక్క భాదను భారత్ అవాజ్ డిజిటల్ మీడియా వెళ్ళావించారు. అయితే మౌలాలి, చందన బా గ్ రోడ్, క్లాసిక్ ఫంక్షన్ హాల్ ముందు ఇ వాననీరు ఆగడం జరిగింది. ఇ విషయాన్నీ GHMC మునిసిపల్ అధికారులు సీరియస్ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
హైద్రబాద్ మెట్రో రైలు ని మేడ్చల్ మరియు షామీర్ పేట వరకు పొడిగించాలని సుచిత్ర వద్ద చేస్తున్న ధర్నా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యంత అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, షామీర్ పేట వరకు జూబ్లీ బస్టాండ్ నుండి మెట్రో రైలు మార్గాన్ని పొడగించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారం అందేలా చూసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా ఐటి ఉద్యోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఈ ఇబ్బంది దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి రైలు మార్గాన్ని పొడిగించే దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కార్యదర్శి భరత్ సింహారెడ్డి, రాజు రెడ్డి, సతీష్ రంగంపేట. పత్తి సతీష్, పులి బలరాం, నల్లి జయశంకర్ గౌడ్, శేఖర్ యాదవ్, శ్యామ్ కిరణ్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
*పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు..*
నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితులు సమాదులను కూల్చి వేసిన అధికారులు...
*ఎమ్మెల్యే కామెంట్స్ :-*
దళితుల సమాదులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య.
ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న నిరక్ష్యారాశ్యత వలన మ్యుటేషన్ గాని, పట్ట చేసుకోవడం గాని చేయలేదు.
ఇదే అధనుగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కూలగొట్టారు.
ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపి దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు.
నగరంలో లాండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్ములన చేసేలా CP గారికి,రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్థానని అన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఓ మహిళ జూనియర్ డాక్టర్ పై పేషంట్ సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. డాక్టర్ చేయి పట్టుకుని దాడికి గురైన మహిళా డాక్టర్ దృశ్యాలు అక్కడ సిసి టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. నిందితుడిని వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కుతరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భద్రతపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో పలు కాలనీలలో కురిసిన వానతో రోడ్లపై ఎక్కడబడితే అక్కడ నీరు నిలిచిపోయి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఉదయం భారీ వర్షంతో పాటు ఈదురు గాలులకు ఓల్డ్ ఆల్వాల్ లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది. ఆదివారం స్కూల్ కు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈదురు గాలులకు పడిపోయిన ఈ వృక్షం దాదాపు 80 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈదులుగాలితో కురిసిన భారీ వర్షం వల్ల అల్వాల్ జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద గల ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. ఈ వృక్షం పడే సమయంలో దాని కింద ఉన్న కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి సిబ్బంది...అల్వాల్ పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, రోడ్డుపై పడ్డ భారీ వృక్షాన్ని తొలగించారు. వర్షానికి అల్వాల్ లో పలుచోట్ల విద్యుత్ తీగలు తెగి బడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మచ్చ బొల్లారంలోని జనని కాలనీలో వర్షం వల్ల చెట్టు కూలి విద్యుత్ తీగలపై తెగి పడడంతో కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఆసమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..భారీ వర్షాల కారణంగా ఎక్కడబడితే అక్కడ వరద నీరు నిలుస్తుందని, ప్రజలు అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దని సూచించారు. రాత్రిపూట కూడా కనబడే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించామని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, పాత ఇళ్లలో వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేశారు.
అల్వాల్ ల్లోని ఆనంద రావు నగర్ భరత్ నగర్, వాసవి నగర్, జానకి నగర్ చెరువు కింద ఉన్నవారికి నోటీసులు ఇవ్వడంతో వారిని కలిసి ధైర్యాన్ని నింపేందుకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు ఈటెల...కాలనీ వాసులతో మాట్లాడుతూ... నోటీసులు వచ్చాయని మీరు ఆందోళన చెందకండి. అందులో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. ఇప్పటికే నేను హస్పత్ పేట చెరువు దగ్గర మాట్లాడాను. పేదవాళ్ల జోలికి వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాను. కూలి పనులు చేసుకుంటూ.. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ 60-70. గజాలలో ఇల్లు కట్టుకున్న వెంటనే వారికి నోటీసులు పంపడం కూలగొట్టడం బాధాకరమైన అంశం అన్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకు వాళ్లు కూడా నోటీసులు ఇచ్చి కొంత అవకాశం కల్పిస్తారు. మీరు మాత్రం రాత్రి పగలు లెక్కచేయకుండా ఏ టైంలో అయినా పేదల ఇళ్లను కులగోడుతున్నారు. మేము కూడా ప్రజాక్షేత్రంలో 20 ఏళ్లుగా పనిచేసిన వాళ్లమే. వారి కష్టసుఖాలు గమనించిన వారిని. నేను మంత్రిగా పని చేసినప్పుడు నా హక్కులు ఏంటో బాధ్యతలు ఏంటో తెలుసుకుని పనిచేశాను. నువ్వు కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఏం చేసావ్.. అంటూ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి జీతాలు ఇచ్చే సోయి లేదు. మూసి పక్కన 12 00 ఇల్లు ఇస్తానని చెప్పావు,ఇంతవరకు ఇవ్వలేదు. చెరువు అంటే కన్నతల్లితో సమానం. కానీ చెరువులు ఈరోజు విషంతో నిండిపోయాయి. చెరువు ఏ వ్యవసాయం కింద ఉందో... ఎకలాజికల్ బ్యాలెన్స్ కింద ఉందో.... ఏ చెరువు మత్స్యకారులకు సంపద అవుతుందో..ఆ పర్పస్ ఇవాళ లేదు. నీకు జ్ఞానం ఉంటే విషపూరితమైన చెరువులను ముందుగా శుభ్రం చేయి. మిస్టర్ రేవంత్ రెడ్డి..నీకు ఆ పదవి ఎలా వచ్చింది! తెలంగాణ ప్రజలు నువ్వు మంచిగా పరిపాలిస్తావని నిన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి నీది. కోర్టులు కూడా మీ పనులు తప్పుపడుతున్నాయి. కోర్టులు స్టే ఇస్తాయి. FTL లో ఇల్లు ఉండటం వాస్తవమే కావచ్చు. కానీ వాళ్లు ఎలా కట్టుకున్నారు! అవి FTl ల్లో కూడా తెలిసి ఎలా అధికారులు పర్మిషన్లు ఇచ్చారు! ఇవన్నీ పరిశీలించకుండా బుల్డోజర్లను పంపి ఇష్టం వచ్చినట్టు కూలగొడితే చూస్తూ ఊరుకోను... అంటూ ఈటెల హెచ్చరిక.70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44ఏళ్లు పరిపాలించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా!గతంలో ముఖ్యమంత్రిగారు ఏం చేశారు. అంటూ తీవ్రంగా. మీకు ఇచ్చిన నోటీసులను జిరాక్స్ కాపీ చేసి ఒకటి నాకు ఇవ్వండి. నన్ను గెలిపించింది, ఇంట్లో పడుకోవడానికి కాదు. మీ సమస్య నాది కాదా? నేను మీ తరపున పోరాడుతాను. సోషల్ మీడియా కోసం ట్రెండింగ్ కోసం మాట్లాడండి. ప్రజల కోసం "ఎవడ్రా " అంటాం. అయినా అలా మాట్లాడటం నాకు రాదు. కానీ.. పేద ప్రజలకు ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకోము. అంటూ తీవ్రంగా. ఈ కార్యక్రమంలో సి.మాణిక్య రెడ్డి.మల్లికార్జున్.కార్తీక్ గౌడ్. లక్ష్మణ్. అంతోని రవి. గోపి. అరవింద్ రెడ్డి.ప్రశాంత్ రెడ్డి. కాలనీల అధ్యక్షులు. మరియు బిజెపి నాయకులు ఉన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 156 రోజుల తరువాత సుప్రీమ్ కోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అల్వాల్ తెలుగు తల్లి విగ్రహం వద్ద మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
పార్క్ స్థలం సబ్ స్టేషన్ కు కేటాయింపు పై విబిసిటి గేటెడ్ కమ్యూనిటీ వాసుల ఆందోళన.
మచ్చ బొల్లారంలో గల విబిసిటీ గేటెడ్ కమ్యూనిటీ 3rd ఫేస్ పక్కనగల 613 గజాల కమ్యూనిటీకి కేటాయించిన స్థలాన్ని బిల్డర్ సోమా జగన్ మోహన్ రెడ్డి.. కమ్యూనిటీ వాసుల అనుమతి లేకుండా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ గిఫ్ట్ డీడ్ చేయడం తో ఇ రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు నిర్మాణ పనులు మొదలు పెట్టడం తో
అపార్మెంట్ వాసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. గతం లోకూడా వీబీసీసీ సంస్థ పై అపార్ట్ మెంట్ వాసులు కోర్ట్ ను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు.
కమ్యూనిటీ లోపల సబ్ స్టేషన్ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు
భారతదేశ ఐటీ, టెలిగ్రామ్ రంగాల పితామహుడు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంగళవారం బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలమా జంపన వేసి నివాళులు అర్పించారు. జంపన మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ హయంలోనే దేశంలోనే ఐటీ, టెలికాం రంగాలకు పునాదులు పడ్డాయని, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 21వ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశా నిర్దేశం చేశారన్నారు. భారత ప్రధానమంత్రిగా 1984 నుండి 1989 వరకు దేశానికి సేవలు అందించాలని ఆయన సేవలను కొనియాడారు. తనకు ఇష్టమైన ఇన్ఫర్మేషన్,టెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి,సదా, రాజు,ముఖేష్,రియాజ్, అరుణ్ యాదవ్, హరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అల్వాల్ లో మీసేవ కూడలి నుండి ఐ. జి. స్టాచ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస హత్యకాండలకు నిరసనగా బీజేపీ మరియు ఇతర హిందూ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు అండగా ఖబర్దార్ అంటూ జీహా ది శక్తులను హెచ్చరించారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్ పై ఒత్తడి తేవాలని నినాదాలు చేశారు.
ఆల్వాల్ తాసిల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్
అల్వాల్ తహసిల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
అల్వాల్ లయోలా అకాడమీలో త్రివర్ణ జెండా ఆవిష్కరించిన ఈటెల
,ఆల్వాల్ : గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది, కొందరు అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు, మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని, సుమేదపూడి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి నా దీనదయాల్ నగరంలో అట్టడుగు వేస్తేనే వరదనీటి ప్రవాహం నుండి కాలనీలోకి చేరకుండా ఉంటుందని, అట్టడుగు పూడిక తీసి నాలాలో చెత్తను పూర్తిగా తొలగించాలని నిర్దేశిత ఆదేశాలు ఇచ్చారు, జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తను లోతైన నాలలోకి దిగి పర్యవేక్షించారు.
ఆల్వాల్ మీసేవ వద్ద ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ వేడుకలు జరిగాయి. ముఖ్యాఅధితిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో కొట్టుకుపోతున్న ఓ భక్తుడిని జవాన్లు సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. కంగ్రా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు గంగలోకి దిగిన శివభక్త్ అనే వ్యక్తి ప్రవాహానికి కొట్టుకుపోసాగాడు. ఇది గమనించిన డైవర్ సన్నీ సహా ఇద్దరు SDRF జవాన్లు శుభమ్, ఆసిఫ్ నదిలో ఎదురీది మరీ భక్తుడిని కాపాడారు. జవాన్ల సాహసంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
8 simple self development principles | watch till end
#bharataawaz #selfdevelopmentprinciples
PersonalGrowth #selfimprovement #SelfCare
#motivation #Inspiration
Asesthetic hobbies to learn in 2024 | watch video
#bharataawaz #hobbies #hobbylife #Swimming
#painting #hobbiestolearn #2024
25 popular hobbies to know | best hobbies
#bharataawaz #popularhobbies
#besthobbies #craft #hobbielife
50 Popular Hobbies to Start Today. | Watch till the end |
#hobbiesblogs #bharataawaz #newblogs #blogs #trendingblogs #50hobbies&CraftsBlog #newvideo
It was 2016 when I felt shriveled as if all my creativity has been sucked out of my body. So before 2017 started, I promised myself to be more productive and create more stuff as much as possible. And because I just spent my weekend at home, I had the chance to make this one.
#selfintroduction #bharataawaz #newblog #selfstoryblog #trendingblogs
So what if we couldn't travel anywhere in the year 2020? It's time we travel to our Indian destinations not because they are great but also because they offer some amazing international experiences. Check out the video where we tell you about some of the best places in India where you'll get a 'Foreign wali Feel', be it the snow-capped mountains of Gulmarg or India's largest desert in Jaisalmer which are as good as any foreign destination.
#newblogs #trendingblog #indiandestinations #PlacesInIndia #internationalexperiences #ilovemyindia
#bharataawaz #travel&Event #tooristplace #NewVideo