*తేదీ :17.09.2024 - మంగళవారం.* *సెప్టెంబర్ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ
0
0
3 Views·
17/09/24
In
News & Politics / Telengana
*తేదీ :17.09.2024 - మంగళవారం.*
*సెప్టెంబర్ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్కార్యాలయంలో మరియు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు...*
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
##wglpeople
Show more
0 Comments
sort Sort By