దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగ
వరంగల్ MGM / తేదీ :17/09/2024 - మంగళవారం.
దక్షిణ తెలంగాణలో అతి పెద్ద దవాఖానగా పేరుగాంచిన MGM దవాఖానలో ఈ రోజు నేషనల్ హెల్త్ మిషన్ ప్రయోజిత సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సెంటర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహా నిర్మాణ, సమాచార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర అటవీ మరియు పర్యావరణం, మరియు ఎండోమెంట్స్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, వర్దన్నపేట శాసనసభ్యులు శ్రీ KR నాగరాజు గారు,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు,జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద, MGM సుపేరేండెంట్ శ్రీ మురళి మరియు తదితరులు ఉన్నారు.
##wglpeople