హోటల్ గోదావరి, లాడ్జ్, బంకెట్ హాల్ ను ప్రారంభించిన మైనంపల్లి
1
0
69 Views·
15/09/24
In
BHARAT AAWAZ
అల్వాల్ లోని పంచశీల ఎంక్లేవ్ లో హోటల్ గోదావరి, లాడ్జ్ అండ్ బంకెట్ హాల్ ను. ముఖ్య అతిథి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథి మచ్చ బొల్లారం 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ హాజరయ్యారు. యాజమాన్యాన్ని మైనంపల్లి... శాలువాలతో సత్కరించారు. హోటల్ యాజమాన్యం.. కె. హనుమంతరావు, సంతోష్, నరేందర్, కరణ్ లు, మాట్లాడుతూ అత్యుత్తమ సౌకర్యాలతో గల తమ గోదావరి హోటల్.. బంకేట్ హాల్, .. లాడ్జ్ లు గల సముదాయాన్ని అల్వాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.
##ప్రారంభోత్సవం
Show more
0 Comments
sort Sort By