ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి ప్రెస్ మీట్
1
0
16 Views·
04/09/24
In
SURAKSHA
ఇటీవల అనేక కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయని ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి అన్నారు. నేరాల నివారణకు సీసిటీవీ కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని... కేసుల చేదనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడిచౌడి అవినాష్ కాలేజీలో 85 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రజల రక్షణ కోసం ముందుకు వచ్చిన కాలేజీ యాజమాన్యానికి డిసిపి కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ బయట కూడా మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస చారి పాల్గొన్నారు
##ప్రెస్మీట్
Show more
0 Comments
sort Sort By