గాంధీ ఆసుపత్రిలో దారుణం.
1
0
19 Views·
11/09/24
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఓ మహిళ జూనియర్ డాక్టర్ పై పేషంట్ సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. డాక్టర్ చేయి పట్టుకుని దాడికి గురైన మహిళా డాక్టర్ దృశ్యాలు అక్కడ సిసి టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. నిందితుడిని వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కుతరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భద్రతపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
##డాక్టర్పైదాడి
Show more
Punish him