గణనాథ పూజలో పాల్గొన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
0
0
20 Views·
15/09/24
In
Devotional
బోయిన్ పల్లిలోని సౌజన్య కాలనీ, మర్రి రామ్ రెడ్డి కాలనీ, , నూతన్ కాలనీ, అహల్య, బాలాజీ అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథునికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్. వినాయక కమిటీ అసోసియేషన్ సభ్యులు జంపనను సత్కరించి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన వితరణలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో.. వి. ఆర్. ఎమ్. డి., నందకిషోర్. మాల్యాద్రి. నరేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, సంపత్ రెడ్డి, మాధవి, నాగేశ్వర్ రావు, చంద్రశేఖర్ నిర్వహించారు.
##గణపతిపూజ
Show more
Nice