ఉచిత దంత వైద్య శిబిరం
0
0
4 Views·
21/09/24
In
Health
బోయిన్ పల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ బాపూజీ నగర్ లోని ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్. ఇందులో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించిన వైద్యులు. విద్యార్థులకు వైద్యులు పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో... లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నారాయణ, లక్ష్మణ్, యాదయ్య తోపాటు, పాఠశాల హెడ్ మాస్టర్ ఆశీర్వాదం, టీచర్లు పద్మావతి, సరిత రాణి, శోభారాణి, హరినాథరావు తదితరులు పాల్గొన్నారు.
##దంతపరీక్షలు
Show more
0 Comments
sort Sort By