watermark logo

Up next

నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

41 Views· 01/09/24
Sidhu Maroju
Sidhu Maroju
Subscribers
0
In Sports

కొంపల్లి నారాయణ స్కూల్ సీబీఎస్ఈ విద్యార్థులు కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం పురుషోత్తం రెడ్డి. విద్యార్థులను అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ... నారాయణ స్కూల్‌లో విద్యతోపాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ఈ సమాజం పట్ల అవగాహన కల్పించే విధంగా వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రిన్సిపల్ భార్గవి, వైస్ ప్రిన్సిపల్ అంబిక, అడ్మిని స్టేషన్ గంగాధర్, కోచ్ లు నర్సింగరావు, గోపాల్, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు.
##క్రీడలు

Show more

 0 Comments sort   Sort By


Up next