పీసీసీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మహేష్ గౌడ్ కు హార్థిక శుభాకాంక్షలు
1
0
18 Views·
10/09/24
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,..బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రజా జీవితంలో కొనసాగాలని, పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు జంపన ప్రతాప్ పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దండగుల యాదగిరి, సిరాజ్, షకీల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
##గ్రీటింగ్స్
Show more
0 Comments
sort Sort By