Featured video
హైద్రబాద్ మెట్రో రైలు ని మేడ్చల్ మరియు షామీర్ పేట వరకు పొడిగించాలని సుచిత్ర వద్ద చేస్తున్న ధర్నా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యంత అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, షామీర్ పేట వరకు జూబ్లీ బస్టాండ్ నుండి మెట్రో రైలు మార్గాన్ని పొడగించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారం అందేలా చూసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా ఐటి ఉద్యోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఈ ఇబ్బంది దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి రైలు మార్గాన్ని పొడిగించే దిశగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కార్యదర్శి భరత్ సింహారెడ్డి, రాజు రెడ్డి, సతీష్ రంగంపేట. పత్తి సతీష్, పులి బలరాం, నల్లి జయశంకర్ గౌడ్, శేఖర్ యాదవ్, శ్యామ్ కిరణ్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Trending Explore more
NEWS Updates Explore more
Top videos Explore more
Articles Explore more
అస్వస్థకు గురైన సంజీవరావు పేట్ గ్రామానికి చెందిన వారిని పరామర్శించిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్......
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.......
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.......
నవ్యాంధ్ర MRPS