South ZoneTelangana మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ By Bharat Aawaz - 2 June 2025 0 4 FacebookTwitterWhatsAppLinkedinTelegram *మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్* మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్ వేంకటరమణ, జయలష్మి, ఆశ, శ్రీధర్, వీరేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.