బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం.
బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్ గోడపక్కన గల నిర్మానుష్య ప్రాంతంలో ఘోరదుర్వాసనను వెదజల్లుతున్న ఓ బ్యాగ్..
స్థానికుల సమాచారంతో బ్యాగ్ ను ఓపెన్ చేసి అవాక్కైన బాచుపల్లి పోలీసులు..
బ్యాగ్ లో కుళ్లిన గుర్తు తెలియని ఆడమృతదేహం(25) (మెరున్ కలర్ డ్రెస్ లో) లభ్యం.
బాలనగర్ డిసిపి సూచనలతో కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు