South ZoneTelangana ప్రారంభోత్సవ కార్యక్రమం By Bharat Aawaz - 7 June 2025 0 2 FacebookTwitterWhatsAppLinkedinTelegram 140 డివిజన్ నుండి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న పిలుపు మేరకు అల్వాల్ బతుకమ్మ కుంట లైన్ హై టెన్షన్ రోడ్డు రోడ్డులోని కాలనీలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి డివిజన్ సభ్యులందరూ హాజరు కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో 140 డివిజన్ పెద్దలు, మల్కాజ్గిరి నియోజకవర్గం అతి ముఖ్యమైన నాయకులు హాజరువడం జరిగినది. సంపత్ కుమార్ గౌడ్* *140 డివిజన్ అధ్యక్షులు*