ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
1

కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర ఫిట్స్ వచి కర్నూలు జి జి హెచ్. కు తీసుకొనివచ్చారికి చనిపోయాడు కర్నూలు జి జి హెచ్. మోర్చ్యువరీ లో ఉనాది పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. చామంతి ఛాయా వైట్ షర్టు మరి ఎవరైనా అతడిని గుర్తు పడితే నాగలాపురం పోలీస్ స్టేషన్ కు. సమాచారం 91211 01068 ఇవ్వాలని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి