South ZoneTelangana రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ఉపాధి By Bharat Aawaz - 10 June 2025 0 3 FacebookTwitterWhatsAppLinkedinTelegram రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి ఎక్కువ పనులు గ్రామీణ ప్రజలకు జీవనోపాధితో పాటు ఆర్థిక చేయూత ఈ పథకంలో పల్లెలను అనుసంధానించేలా పలు పనులు రాష్ట్రవ్యాప్తంగా 12,010 వ్యవసాయ క్షేత్రాలకు రోడ్ల నిర్మాణం 12,247 వేల పశువుల షెడ్లు, 2,598 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు 2024 – 25లో 12.23 కోట్ల పని దినాలు కల్పించిన ప్రభుత్వం