కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు

0
3

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ – కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు వాకిటి శ్రీహరి – పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు అడ్లూరి లక్ష్మణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ