ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల భరోసా త్వరలో పథకం ప్రారంభం

0
1

త్వరలో బాల భరోసా పథకం ఐదేళ్లలోపు చిన్నారులకు అవసరమైన శస్త్ర చికిత్సలు చేయిస్తాం మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను అక్టోబర్ 2న ప్రారంభించాలి 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు నవంబర్ లోపు నిర్మించాలి పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణీ చేయాలి కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మిస్తాం – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) గారు