South ZoneTelangana ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్ By Bharat Aawaz - 19 June 2025 0 0 FacebookTwitterWhatsAppLinkedinTelegram *ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి అనుచరుల ఫోన్ ట్యాపింగ్ చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.*.. *ఫోన్ టాపింగ్ విచారణకు హాజరైన మల్కాజ్గిరి నాయకుడు. *మల్కాజిగిరిలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, కపిల్ గారి ట్యాపింగ్.*.. *అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్*