గ్రేడ్ 2 లో భారీగా బదిలీలు

0
3

మెహిదీపట్నం acp గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ కి బదిలీ.. గాజుల రామారం acp గా సుమిత్ర కు పోస్టింగ్.. శ్రీనివాస్ రెడ్డి అల్వాల్ acp గా పోస్టింగ్.. పావని కర్వాణ్ నుంచి సికింద్రాబాద్ acp గా బదిలీ.. విజయలక్ష్మి కి హయత్ నగర్ acp గా బదిలీ నరేష్ హెడ్ ఆఫీస్ కి acp గా పోస్టింగ్ సుధాకర్ సెక్షన్ నుండీ acp గా ప్రమోట్ చేస్తూ చంద్రయాన్ గుట్ట.. రమేష్ కుమార్ కూకట్పల్లి acp టు గోషామహల్.. తాండూరు నుండి లాలప్ప apc శేరిలింగంపల్లి జోనల్ కి బదిలీ.. జీషణ్ సెక్షన్ ఆఫీసర్ నుండి acp ప్రమోట్ చేస్తూ కూకట్పల్లి acp గా బదిలీ.. భానుచందర్ చంద్రయాన్ గుట్ట acp ను సంతోష్ నగర్ acp గా బదిలీ.. మంజుల సింగ్ acp గోషామహల్ నుండి కులీ కుతుబ్ షా acp గా బదిలీ.. స్వామి acp సంతోష్ నగర్ నుండి మెహేధిపట్నం కి బదిలీ.. P రమేష్ సెక్షన్ ఆఫీసర్ కుత్బుల్లాపూర్ నుండి చందానగర్ బదిలీ.. MD అగ్బర్ అహ్మద్ సెక్షన్ ఆఫీసర్ హయత్ నగర్ నుండి శేరిలింగంపల్లి బదిలీ.. SK సురేష్ కుమార్ సెక్షన్ ఆఫీసర్ ఉప్పల్ నుండి జూబ్లీ హిల్స్ కి బదిలీ.. మహేందర్ సెక్షన్ ఆఫీసర్ ఫలక్నుమా నుండి ఘోషమనహల్ కి బదిలీ.. JK నరేష్ సెక్షన్ ఆఫీసర్ గోషామహల్ నుండి చార్మినార్ కి బదిలీ.. సోమేశ్వర్ కూకట్పల్లి నుండి హయత్ నగర్ సర్కిల్ కి బదిలీ.. తుల్జసింగ్ సెక్షన్ ఆఫీసర్ గాజులరామారం నుండి ఉప్పల్ సర్కిల్ కి బదిలీ.. నరేష్ సెక్షన్ ఆఫీసర్ యూసఫ్గూడా నుండి ఫలక్నుమా కి బదిలీ.. మధు సెక్షన్ ఆఫీసర్ పటాన్ చేరు నుండి కూకట్పల్లి బదిలీ.. BV ప్రకాష్ సెక్షన్ ఆఫీసర్ కార్వాన్ నుండి మెహిదీపట్నం కి బదిలీ.. రోహన్ ఠాకూర్ సెషన్ ఆఫీసర్ చందానగర్ పోస్టింగ్.. రామచందర్ సెక్షన్ ఆఫీసర్ సరూర్ నగర్ నుండి ఫలక్నుమా కి బదిలీ.. ముకేష్ సింగ్ సెక్షన్ ఆఫీసర్ చార్మినార్ నుండి గాజుల రామారం.. ప్రభావతి కార్వాన్ సెక్షన్ ఆఫీసర్ గా పోస్టింగ్.